భూమి పెడ్నేకర్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకుల కంటే హిందీ ప్రేక్షకులకే పరిచయం ఎక్కువ. కానీ ఈమెకు సోషల్ మీడియాలో తెలుగు ఫాలోవర్స్ కూడా ఉన్నారు. Photo: Instagram
బాలీవుడ్ ఆడియన్స్ మనసులను దోచుకుంటుంది ముద్దుగుమ్మ. దమ్ లగా కే ఐసా సినిమాతో పరిచయం అయిన ఈ బ్యూటీ..అధిక బరువుతో కనిపించింది. ఏకంగా ఈమె 130 కేజీల బరువు ఉండేది. Photo: Instagram
చాలా కష్టపడి ఒక్కసారిగా 60 కేజీలు తగ్గిపోయింది అమ్మడు. నాజూగ్గా మారిపోయి హాట్ ఫోటోలతో పిచ్చెక్కిస్తుంటుంది. లస్ట్ స్టోరీస్ లో రెచ్చిపోయి నటించింది భూమి.. ఈ వెబ్ సిరీస్ త ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. Photo: Instagram
భూమి ఫడ్నేకర్ అదిరిపోయే హాట్ సెల్పీలు, ఫోటోలను చూస్తే ఎవరైనా ఆహా అనాల్సిందే… అందుకే ఈ ఫోటోలు మీ ముందుక తీసుకొని వచ్చాము. ఎలా ఉంది భూమి. Photo: Instagram
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల వివాహ వేడుకకు శుభాకాంక్షలు చెబుతూ టునైట్ సెలెబ్రేటింగ్ లవ్ అంటూ రాసుకొచ్చింది అమ్మడు. Photo: Instagram
ఈ సందర్భంగా షేర్ చేసిన ఫోటోలు కుర్రకారును ఆకట్టుకుంటున్నాయి. బ్యాక్ సూపర్, ఫ్రంట్ అదుర్స్ అనేలా ఉంది అమ్మడు డ్రెసింట్ అంటూ కామెంట్లు కూడా రైమింగ్ తో వస్తున్నాయి. Photo: Instagram
తెలుగులో ఎప్పుడు కనిపిస్తావ్ అంటూ ప్రశ్నిస్తున్నారు కొందరు. బాలీవుడ్ లో బిజీ కద.. టాలీవుడ్ కు టైమ్ పడుతుంది లే అంటూ మరికొందరు ఆన్సర్లు కూడా వస్తున్నాయట. Photo: Instagram
అయినా ఈమె ఫోటో షూట్ లు ఎప్పుడైనా నెటిజన్లు మాట్లాడుకునే విధంగానే ఉంటాయి కద. అందం, హాట్ స్టన్నింగ్స్ లుక్స్ తో కిక్ ఇచ్చేలా ఉంటే చర్చ మామూలే.. Photo: Instagram