HomeఫోటోలుAyesha Khan: అందమైన పువ్వు కూడా ఈ బ్యూటీని చూసి అసూయ పడుతుందేమో.. ఫోటోలుసినిమా ఫొటోలు Ayesha Khan: అందమైన పువ్వు కూడా ఈ బ్యూటీని చూసి అసూయ పడుతుందేమో.. By Swathi Chilukuri Thursday, 1 May 2025, 13:37 PM FacebookTwitterWhatsAppCopy URL Ayesha Khan ఆయేషా ఖాన్ ఫ్యాషన్ ప్రయాణం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. చక్కగా ఉంటూనే మంచి ఆటిట్యూడ్ తో కనిపిస్తుంది ఈ బ్యూటీ. ఆమె మృదువైన సౌందర్యాన్ని సీజన్ కు అనుగుణంగా రెడీ అవుతూ ఆకట్టుకుంటుంది. సాంప్రదాయ దుస్తులు ధరించినా లేదా ఆధునిక ఫోటోలతో కనిపించినా సరే ఆయేషా లుక్స్ కిక్ ఇస్తాయి. ఆమె సహజ సౌందర్యాన్ని వర్ణించడం కష్టమేనండోయ్. బిగ్ బాస్ సీజన్ 17లో కనిపించి మరింత కీర్తికి పొందింది ఈ ఆయేషా. బాల్వీర్ రిటర్న్స్‌లో కనిపించి అందరికీ పరిచయం అయింది ఈ బ్యూటీ. అప్పటి నుంచి ఆమె నటిగా, ఫ్యాషన్ ఐకాన్‌గా ఒక్కో మెట్టు ఎక్కుతూనే ఉంది. TagsAyesha KhanAyesha Khan PhotosbollywoodInstagram Photosviral photo Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleVictory Venkatesh : సంక్రాంతికి వస్తున్నాం ఎఫెక్ట్, స్టార్ డైరెక్టర్ తో వెంకటేష్ మూవీ కన్ఫర్మ్!Next articleChar Dham Yatra: చార్ ధామ్ యాత్రకి వెళ్తున్నారా.. ఈ మిస్టేక్స్ చేయవద్దు Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Sonam Bajwa : ఓరచూపుల సోనమ్ అందాలు అదరహో Saturday, 18 July 2026, 14:41 PM Sravanthi Chokarapu Life Message : శోభనం పెళ్లికూతురిలా.. స్రవంతి.. నిన్ను చూస్తుంటే పోతోంది మతీ.. Friday, 17 July 2026, 11:16 AM Ananya Nagalla: అనన్య అందాలు అదరహో.. Thursday, 16 July 2026, 10:02 AM Most Popular Vikram 1 Launch : స్కై రూట్.. ప్రైవేట్ రాకెట్ విక్రమ్ -1 ప్రయోగం విజయవంతం.. దీనివల్ల ఉపయోగం ఏంటంటే.. Saturday, 18 July 2026, 16:49 PM Indus Waters Treaty : భారత్ పాకిస్తాన్ సింధూ నీళ్ళ కొట్లాట గురించి తెలుసుకుందామా? Saturday, 18 July 2026, 15:55 PM Redmi Note 17 Pro: ఒక ఫోన్.. రెండు పేర్లతో రిలీజ్.. ఫీచర్లు చూస్తే షాక్ తినాల్సిందే.. Saturday, 18 July 2026, 14:55 PM Sonam Bajwa : ఓరచూపుల సోనమ్ అందాలు అదరహో Saturday, 18 July 2026, 14:41 PM Load more