https://oktelugu.com/

Avika Gor: అవికా గోర్.. చిన్నారి పెళ్లికూతురుగా ఇండియాలో ఫుల్ ఫేమ్ సంపాదించుకుంది.

అవికా గోర్.. చిన్నారి పెళ్లికూతురుగా ఇండియాలో ఫుల్ ఫేమ్ సంపాదించుకుంది.

Written By: , Updated On : August 30, 2024 / 02:20 PM IST
1 / 7 హిందీలో వచ్చిన ఈ సీరియల్  ఇతర భాషల్లో కూడా అనువాదం అయింది. ఎందులో అయినా సరే మంచి ఆదరణ సంతరించుకుంది ఈ సీరియల్.
2 / 7 అవికాకు ఈ సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ వచ్చింది. చిన్న వయసులోనే మంచి నటన కనబరిచింది అవికా
3 / 7 నటిగా మాత్రమే కాదు డ్యాన్సర్ గా కూడా కొన్ని షోలను చేసింది అమ్మడు. అన్నింటిలో కూడా మంచి మార్కులే పడ్డాయి.
4 / 7 చిన్నారి పెళ్లికూతురు (బాలిక వధూ) తర్వాత మరిన్ని సీరియల్స్ చేసినా కానీ ఈమెకు ఆనందిగానే మంచి ఫేమ్ వచ్చింది.
5 / 7 ఏకంగా ఈ సీరియల్ ఫేమ్ వల్ల సినిమా ఇండస్ట్రీలో కూడా ఎంట్రీ ఇచ్చింది అమ్మడు.
6 / 7 తెలుగులో ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సూపర్  హిట్ ను సంపాదించింది.
7 / 7 ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది. కానీ ఆ సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ ను అందించలేకపోయాయి.  ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీ అయినా ఫోటో షూట్లతో కూడా దుమ్మురేపుతుంది.