అశ్విని శ్రీ గురించి మీకు పరిచయమే కదా. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా ఫుల్ గా క్రేజ్ తెచ్చుకుంది. Photo: Instagram
బిగ్బాస్ 7వ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. Photo: Instagram
ఈ అందాల తార విజేతగా నిలవకపోయినా తన ఆట, మాటతో పుల్ గా పాపులారిటీని మాత్రం సొంతం చేసుకుంది. Photo: Instagram
బిగ్ బాస్ కు ముందు ఎన్నో తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సపోర్టింగ్ రోల్స్ నటించింది ఈ బ్యూటీ. Photo: Instagram
బీటెక్ బాబులు, నువ్వు నేను, ఒసేయ్ ఒరేయ్, అమీర్ పేట వంటి సినిమాల్లో కనిపించి మెప్పించింది. Photo: Instagram
స్టార్ హీరోల సినిమాల్లో కూడా కనిపించింది ఈ బ్యూటీ. అయితే ఈ బ్యూటీ గోవా ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ గా మారాయి. Photo: Instagram
పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్, మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు, రవితేజ నటించిన రాజా ది గ్రేట్ వంటి సినిమాల్లో మెరిసింది. Photo: Instagram
ప్రస్తుతం టీవీ షోలతో మరింత దగ్గర అవుతుంది అశ్విని శ్రీ. Photo: Instagram
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.