HomeఫోటోలుAshu Reddy: ఏంటి అషు ఆ అందం.. రోజు అందాన్నే తింటావా ఏంటి? ఫోటోలుసినిమా ఫొటోలు Ashu Reddy: ఏంటి అషు ఆ అందం.. రోజు అందాన్నే తింటావా ఏంటి? By Swathi Chilukuri Wednesday, 16 April 2025, 12:49 PM FacebookTwitterWhatsAppCopy URL Ashu Reddy (1) అషు రెడ్డి తాజా ఇన్స్టాగ్రామ్ ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంది. సాంప్రదాయ చీర అయినా, మోడ్రన్ దుస్తులు అయినా, సాధారణ దుస్తులు అయినా అషు లుక్స్ వేరే లెవల్ లో ఉంటాయి ఈమె ఇన్ స్టా స్క్రోల్ చేస్తే ఫ్యాషన్ గురించి ఒక మంచి పట్టు వస్తుంది. లుక్స్ ని సరైన మేకప్, యాక్సెసరీస్, పోజులతో ఎలా మ్యాచ్ చేసుకోవడంలో మంచి ట్రెండ్ ను ఫాలో అవుతుంటుంది. ఆమె స్టైల్స్ ని అప్రయత్నంగా మారుస్తుంది. అందుకే నెక్ట్స్ ఫోటో ఎప్పుడు అప్లోడ్ చేస్తుందని ఎదురుచూస్తారు అభిమానులు. అషు రెడ్డి మొదట బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో కనిపించి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించింది. ఇక ఈ బ్యూటీ సమంత లా ఉందని చాలా మంది లైక్ చేశారు కూడా. TagsAshu ReddyAshu Reddy Photo gallaryashu reddy photostollywood news Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleKS Jawahar: ఆ ఎమ్మెల్యే ఔట్.. మాజీ మంత్రికి చంద్రబాబు పిలుపు!Next articleVidura Niti: కష్టాలు రాకుండా ఉండాలంటే.. విదురనీతి ఏం చెబుతుందంటే? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Sravanthi Chokarapu Life Message : శోభనం పెళ్లికూతురిలా.. స్రవంతి.. నిన్ను చూస్తుంటే పోతోంది మతీ.. Friday, 17 July 2026, 11:16 AM Ananya Nagalla: అనన్య అందాలు అదరహో.. Thursday, 16 July 2026, 10:02 AM Deepthi Sunaina : అందమే పోతపోస్తే.. ‘దీప్తి’లా మెరుస్తుంది.. Wednesday, 15 July 2026, 9:50 AM Most Popular Nara Lokesh : ‘మనవాళ్లే అయినా ఉపేక్ష లేదు’.. గుంటూరు ఘటనలో నారా లోకేష్ ఇచ్చిన బలమైన సంకేతం! Saturday, 18 July 2026, 12:49 PM Asim Munir: పాకిస్తాన్లో పవర్ పాలిటిక్స్.. మునీర్‌కు ముప్పు తప్పదా? Saturday, 18 July 2026, 12:41 PM Mexico Earthquake: సునామీ హెచ్చరికలు : వణికిన మెక్సికో Saturday, 18 July 2026, 12:37 PM Jay Shah: మై డియర్ జై షా.. ఈ నిబంధనలతో చిన్న జట్లు క్రికెట్ ఎలా ఆడతాయి.. Saturday, 18 July 2026, 12:28 PM Load more