HomeఫోటోలుAshu Reddy: అందమే అసూయ పడేలా ఫోజులు ఇచ్చిన అషు ఫోటోలుసినిమా ఫొటోలు Ashu Reddy: అందమే అసూయ పడేలా ఫోజులు ఇచ్చిన అషు By Swathi Chilukuri Monday, 14 April 2025, 17:02 PM FacebookTwitterWhatsAppCopy URL Ashu Reddy అషు రెడ్డి తెలుగు ప్రేక్షకుల మనసు దోచిందనే చెప్పాలి. ఈమె ఒక ఇన్ఫ్లుయెన్సర్. ఈ బ్యూటీ డబ్స్మాష్ వీడియోలతో పాపులర్ అయింది.దీంతో ఏకంగా డబ్స్మాష్ క్వీన్ అనే పేరు కూడా సంపాదించింది. ఇండియాలో పుట్టినా.. ఉన్నత చదువుల కోసం USA కి వెళ్లింది. సినిమాలు, గ్లామర్ పట్ల ఆమెకు చిన్న వయసులోనే ఆసక్తి మొదలైంది. దీంతో 2018 లో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ బ్యూటీ మొదటి సినిమా చల్ మోహన్ రంగ. 2023 లో, ఆమె Spark: L.I.F.E లో నటించింది. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 లో పాల్గొని ఫుల్ పాపులర్ అయింది. ఇక ఆ తర్వాత 2021 లో PK లో నటించింది. 2022 లో, ఆమె ఫోకస్ లో కనిపించింది. TagsAshu ReddyAshu Reddy Photo gallaryashu reddy photostollywood news Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleIPL 2025 : బుమ్రా vs కరణ్ నాయర్.. కొట్టుకోవడమే తక్కువNext articleThalliki Vandanam : తల్లికి వందనం’ పై బిగ్ అప్డేట్.. వారికి కోత తప్పదా? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Divi Vadthya : దివీ.. నీ అందాలు చూడతరమా? Friday, 20 February 2026, 21:18 PM Bandhavi Sridhar : అందాల ‘బంధవీ’.. మైమరిచే జాలువారీ Friday, 20 February 2026, 14:01 PM Misha Narang :చీరలో సంప్రదాయ అందాల మిషా Thursday, 19 February 2026, 20:40 PM Most Popular YCP senior leaders: జూనియర్లతో కాదు.. సీనియర్ల కోసం వైసీపీ ఆరాటం! Saturday, 21 February 2026, 16:51 PM YCP new slogan: కొత్త స్లోగన్ తో వైసీపీకి ‘హానికరం’! Saturday, 21 February 2026, 16:47 PM Trump worst president ranking: అమెరికాలో వరస్ట్ ప్రెసిడెంట్గా ట్రంప్.. దారుణంగా పడిపోయిన ర్యాంక్ Saturday, 21 February 2026, 16:40 PM Jagan’s new politics: ఏఐ ఇంపాక్ట్ సదస్సు భేష్.. బిల్ గేట్స్ వేస్ట్.. జగన్ నయా రాజకీయం! Saturday, 21 February 2026, 16:35 PM Load more