HomeఫోటోలుAshu Reddy : పొట్టి స్కర్టు రెండు జడలు.. అదిరిందిగా అషు.. ఫోటోలుసినిమా ఫొటోలు Ashu Reddy : పొట్టి స్కర్టు రెండు జడలు.. అదిరిందిగా అషు.. By Swathi Chilukuri Tuesday, 13 May 2025, 12:33 PM FacebookTwitterWhatsAppCopy URL Ashu Reddy అషు రెడ్డి కి మీరు కూడా ఫ్యాన్స్ అయిపోయారా? మరి ఎవరు అవకుండా ఉండరు కదా.. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటుంది. అందాల ఆరబోతలో వెనకాడకుండా తన రేంజ్ ను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉంటుంది. ఈ ఫోటోలు చూశారా భలే ఉన్నాయి కదా. రోజు అందమే తినేస్తుందా ఏంటి? అనేట్టుగా ఉంది కదా. ఇక ఈ ఫోటోలకు లైక్ లే లైకులు వస్తున్నాయి. కామెంట్ల వర్షం కురుస్తుంది కూడా. పొట్టి స్కర్టు దానికి సరిపడా టాప్ వేసుకుని అబ్బ ఏం ఉందండీ బాబూ.. ఇక ఆ జుట్టు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రెండు జుట్టు వేసుకొని భలే ఉంది. మొత్తం మీద మంచి ఫిట్ నెస్ మెయింటెన్ చేస్తూ అందాలతో అదరగొడుతుంది అషు బేబీ.. TagsAshu ReddyAshu Reddy Hot PhotosAshu Reddy Photo gallaryashu reddy photostollywood news Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleHealth Care : శరీరంలో ఈ ఐదు ప్రదేశాల్లో ఎక్కువగా శుభ్రం చేయకండి.. ఎందుకో తెలుసా?Next articleBalayya : బాలయ్య మనవడు కూడా వస్తున్నాడు…కానీ తన కొడుకు ఎంట్రీ ఎప్పుడు అనేది చెప్పడం లేదు..? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Sonam Bajwa : ఓరచూపుల సోనమ్ అందాలు అదరహో Saturday, 18 July 2026, 14:41 PM Sravanthi Chokarapu Life Message : శోభనం పెళ్లికూతురిలా.. స్రవంతి.. నిన్ను చూస్తుంటే పోతోంది మతీ.. Friday, 17 July 2026, 11:16 AM Ananya Nagalla: అనన్య అందాలు అదరహో.. Thursday, 16 July 2026, 10:02 AM Most Popular NTR: ఎన్టీఆర్ కి మల్టీ స్టారర్ సినిమాలు కలిసి రావడం లేదా… Saturday, 18 July 2026, 19:32 PM TV Serial Actress: కొత్త ఇంట్లోకి ప్రవేశించిన ప్రముఖ సీరియల్ హీరోయిన్… ఇంద్రభవనం లాంటి ఇల్లు.. వీడియో వైరల్.. Saturday, 18 July 2026, 19:25 PM Sidiri Appalaraju: సిదిరి అప్పలరాజు తో అంట కాగిన ఫలితం.. కాశిబుగ్గ ఎస్సై కి జరిగింది ఘన సన్మానం.. Saturday, 18 July 2026, 19:17 PM FIFA World Cup: ఫిఫా వరల్డ్ కప్: బ్రాంజ్ ఫైనల్ అంటే ఏంటి.. ఎప్పుడు మొదలైంది.. Saturday, 18 July 2026, 19:08 PM Load more