చారడేసి కళ్లతో మాయ చేస్తోన్న టాలీవుడ్ ముద్దుగుమ్మ ఆషికా రంగనాథ్. ఈమె గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. Photo: Instagram
కన్నడ సినిమాలో నటించిన ఆషికా గత సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. Photo: Instagram
మొదటి సినిమా కాబట్టి చాలా ఆశలు పెట్టుకుంది. కానీ కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమా ఆశించిన ఫలితాలను అందించలేదు. Photo: Instagram
కానీ ప్రస్తుతం అమ్మడు దశ తిరిగినట్టే కనిపిస్తుంది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు సాధించకపోయినా అషికా నటనకు మంచి మార్కులే వచ్చాయ. Photo: Instagram
అక్కినేని నాగార్జున నటించిన‘నా సామి రంగా’ సినిమాలో కూడా నటించింది. ఇందులో అచ్చమైన పల్లెటూరి అమ్మాయిలా ఆకట్టుకుంది అమ్మడు. Photo: Instagram
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సినిమాలోనే ఛాన్స్ కొట్టేసింది అమ్మడు. బింబిసార డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తోన్న విశ్వంభర సినిమాలో కీలక పాత్రలో నటించబోతుంది అన్నట్టు అమ్మడు. Photo: Instagram
అంతేకాదు మాళవిక మోహన్ కార్తి సినిమాలో నటించింది. అయితే సర్ధార్ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. ఈ సినిమాలో నటించబోతుంది అమ్మడు. Photo: Instagram
మొత్తం మీద ప్రస్తుతం అమ్మడు చేతిలో మంచి సినిమాలే ఉన్నాయి. మరి ఈ సినిమాలు అమ్మడు కెరీర్ ను ఎలా టర్న్ చేయనున్నాయో చూడాలి. Photo: Instagram