HomeఫోటోలుAnushka Shetty: అనుష్క శెట్టిని జీన్స్ లో చూశారా? అదిరిపోతుంది కదా ఫోటోలుసినిమా ఫొటోలు Anushka Shetty: అనుష్క శెట్టిని జీన్స్ లో చూశారా? అదిరిపోతుంది కదా By Swathi Chilukuri Tuesday, 4 June 2024, 9:59 AM FacebookTwitterWhatsAppCopy URL Anushka-Jeans-Photos అందం, అభినయం, నటన కలగలుపుకొని పుట్టిన భామ అనుష్క శెట్టి Photo: Instagram రీసెంట్ గా మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టితో నటించి సూపర్ అనిపించుకుంది ఈ ముద్దుగుమ్మ. Photo: Instagram స్టార్ హీరో అయినా యూత్ ఐకాన్ అయినా అనుష్క పక్కన నటిస్తే ఆ సినిమా హిట్ అవ్వాల్సిందే. ఆ రేంజ్ లో ఉంటారు మరి అమ్మడు అభిమానులు. Photo: Instagram అరుంధతమ్మ చీర కట్టినా, జీన్స్ వేసినా తనను చూస్తూ ఉండిపోవాల్సిందే కదా. సంప్రదాయ దుస్తులు, మార్డన్ బట్టలు ఏవైనా స్వీటీకి నప్పాల్సిందే. Photo: Instagram కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన అనుష్క మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ఈ ఇన్నింగ్స్ లో కూడా దూసుకొని పోతుంది అను. Photo: Instagram ఐకానిక్ సినిమాలు తీయాలంటే డైరెక్టర్లకు ముందుగా స్వీటీనే గుర్తువస్తుంది. ఈ పేరును అరుంధతి సినిమాతో సంపాదించింది బ్యూటీ. Photo: Instagram అరుంధతి సినిమా తర్వాత పంచాక్షరి, నాగవల్లి, బాహుబలి సినిమాతో తనకు ఎవరు పోటీ లేరు అని నిరూపించుకుంది అనుష్క శెట్టి. Photo: Instagram భాగమతి, ఓం నమో వెంకటేశాయ, సైరా నరసింహా రెడ్డి వంటి సినిమాలలో తన నటనతో అదరహో అనిపించింది Photo: Instagram TagsAnushka Shettyanushka shetty moviesPhoto GalleryTollywood actresses Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleLok Sabha Election Results 2024: ఈవీఎం కౌంటింగ్ ప్రారంభం..Next articleSrilanka Vs South Africa: హసరంగ చేతిలో శ్రీలంకకు ఆదిలోనే హంసపాదు.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Ananya Nagalla: అనన్య అందాలు అదరహో.. Thursday, 16 July 2026, 10:02 AM Deepthi Sunaina : అందమే పోతపోస్తే.. ‘దీప్తి’లా మెరుస్తుంది.. Wednesday, 15 July 2026, 9:50 AM Priyanka Jawalkar: ఏం హైదరాబాదీ అందం రా బై.. మతిపోతోంది.. Tuesday, 14 July 2026, 12:43 PM Most Popular Salaar 2: ప్రశాంత్ నీల్ ‘సలార్ 2’ కోసం ప్రభాస్ చేత చీర కట్టించబోతున్నాడా… Friday, 17 July 2026, 10:14 AM Sandeep Reddy Vanga: నాగార్జున కి నో చెప్పిన సందీప్ రెడ్డి వంగ… మ్యాటరేంటంటే… Friday, 17 July 2026, 10:00 AM Bandla Ganesh: బండ్ల గణేష్ కు అన్ని దారులు మూసుకుపోయాయా.. పాపం పరిస్థితి ఏంటి.. Friday, 17 July 2026, 9:57 AM Hyderabad Real Estate: ఆఫ్ట్రాల్ పది కోట్లేనా.. హైదరాబాద్ లో ఇలా మారిపోయింది పరిస్థితి.. Friday, 17 July 2026, 9:54 AM Load more