అందాల ముద్దుగుమ్మ అనికా సురేంద్రన్ గురించి పరిచయం అవసరం లేదు.
చిన్నప్పటి నుంచే ఇండస్ట్రీని ఏలుతుంది ఈ బ్యూటీ. తన అందాలతో మత్తెక్కిస్తుంటుంది.
చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెర మీద ఎన్నో సినిమాల్లో నటించింది.
సినిమాల ద్వారా మంచి నేమ్, ఫేమ్ ను కూడా సంపాదించింది ముద్దుగుమ్మ.
తన నటనతో అందరినీ ఆకట్టుకునే ఈ చిన్నది అందాలతో కూడా ఫిదా చేస్తుంది.
లేటెస్ట్ ఫోటో షూట్ లతో అమ్మడు ఫుల్ గా కిక్ ఇస్తుంది అనికా.
విశ్వాసం, ఎంతవాడు గానీ అనే సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది.
ఈ సినిమాల తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించింది.