HomeఫోటోలుAnchor Sreemukhi: పొట్టి డ్రెస్ లో అదిరిన శ్రీముఖి.. ఫోటోలు చూస్తే మతిపోవాల్సిందే.. ఫోటోలుసినిమా ఫొటోలు Anchor Sreemukhi: పొట్టి డ్రెస్ లో అదిరిన శ్రీముఖి.. ఫోటోలు చూస్తే మతిపోవాల్సిందే.. By Swathi Chilukuri Monday, 12 August 2024, 19:29 PM FacebookTwitterWhatsAppCopy URL Anchor Sreemukhi latest photoshoot Stills goes viral బుల్లితెర యాంకర్లలో టాప్ లిస్ట్ లో తీస్తే ఫస్ట్ వరుసలో ఉంటుంది రాములమ్మ.. Photo: Instagram రాములమ్మ అంటే ఎవరో అనుకునేరు. అదే నండి పటాస్ షో ద్వారా సూపర్ ఫేమ్ సంపాదించిన అందాల యాంకర్ శ్రీముఖి. Photo: Instagram తన మాటలు, చలాకీతనంతో తనదైన స్టైల్ లో బుల్లితెర మీద ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించింది. Photo: Instagram ఏ షో అయినా ఎలాంటి ప్రోగ్రామ్ అయినా సరే శ్రీముఖి ఉండాలి అనేట్టుగా పేరు సంపాదించింది. Photo: Instagram ఈమె రెమ్యూనరేషన్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. టాప్ రెమ్యునరేషన్ అందుకునే యాంకర్లలో టాప్ ప్లేస్ లో నిలిచింది అమ్మడు. Photo: Instagram బుల్లితెర మీద నటిస్తూనే వెండితెర మీద అలరిస్తుంటుంది మాటల పిట్ట, పంచ్ ల మూట. Photo: Instagram బుల్లితెర, వెండితెర మీద మాత్రమే కాదు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించింది. Photo: Instagram కానీ అమ్మడు వేసిన ఈ డ్రెస్ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. పొట్టి డ్రెస్ చమ్కీల మెరుపు అబ్బబ్బో అదిరిందమ్మా అందాల భామ. Photo: Instagram TagsAnchor SreemukhiInstagram PicsPhoto GalleryViral Pics Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleOTT: పట్టపగలే చుక్కలు చూపించే బెస్ట్ హారర్ మూవీస్ ఓటీటీలో.. ఒంటరిగా చూసే ధైర్యం చేయకండి!Next articlePragya Jaiswal: ఎన్నో సినిమాల్లో నటించినా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోలేకపోయినా హీరోయిన్..? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Anaira Gupta : అనీరా.. నీ లేలేత అందాలు చూడతరమా? Friday, 12 June 2026, 20:56 PM Tara Sutaria bikini look : అందాల ‘తార’ బి*కి*నీలో చూడతరమా? Thursday, 11 June 2026, 10:11 AM Divi Vadthya photos : అందాల దివీ.. అలా చూడకే మరీ..! Wednesday, 10 June 2026, 12:22 PM Most Popular Lenin Release Date: మరోసారి వాయిదాపడిన అఖిల్ ‘లెనిన్’ చిత్రం..? ఈసారి కారణం ఏంటంటే.. Friday, 12 June 2026, 21:15 PM Rao Bahadur Trailer: గూస్ బంప్స్ రప్పిస్తున్న ‘రావు బహదూర్’ ట్రైలర్.. ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా అంటే సాహసమే.. Friday, 12 June 2026, 21:09 PM Kerala Model Arrest: కేరళం మోడల్.. స్టైల్ గా ఫ్లైట్ దిగింది.. అనుమానం వచ్చి బ్యాగ్ చెక్ చేస్తే.. Friday, 12 June 2026, 21:01 PM Anaira Gupta : అనీరా.. నీ లేలేత అందాలు చూడతరమా? Friday, 12 June 2026, 20:56 PM Load more