HomeఫోటోలుAnasuya : అనసూయ క్యూట్ పిక్స్.. చీరలో కూడా అదరగొట్టిన భామ.. ఫోటోలుసినిమా ఫొటోలు Anasuya : అనసూయ క్యూట్ పిక్స్.. చీరలో కూడా అదరగొట్టిన భామ.. By Swathi Chilukuri Tuesday, 29 October 2024, 18:00 PM FacebookTwitterWhatsAppCopy URL Anasuya ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో అనసూయ భరద్వాజా పేరు బాగా వినిపిస్తుంది.Photo Credit Instagram న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఈ అమ్మడుకు జబర్దస్త్ మంచి క్రేజ్‌ను సంపాదించి పెట్టింది అనడంలో సందేహం లేదు.Photo Credit Instagram ఈ వేదిక ద్వారా వచ్చిన ఫేంతో సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది అమ్మడు.Photo Credit Instagram క్షణం, రంగస్థలం, కథనం, విమానం , పుష్ప, కిలాడి వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి సూపర్ నటిగా కూడా పేరు సంపాదించింది అను.Photo Credit Instagram రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా తర్వాత అనసూయ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.Photo Credit Instagram వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్‌గా ఎదిగింది.. హీరోయిన్లతో సమానంగా అనసూయ క్రేజ్ ఉందంటే అర్థం చేసుకోవచ్చు అమ్మడు రేంజ్.Photo Credit Instagram యాంకర్‌గా , హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో పాత్రల్లో మెప్పించిన ఈ అమ్మడు అందాలతో కూడా ఆకట్టుకుంటుంది.Photo Credit Instagram ఆమె కోసమే కొందరు దర్శకులు కథలు రాస్తున్నారంటే..అనసూయ ప్రభావం ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.Photo Credit Instagram TagsanasuyaAnasuya BharadwajAnasuya PhotosAnasuya Saree PhotosAnchor Anasuyatollywood newsViral Photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleCancer Treatment: ప్రభుత్వం కీలక నిర్ణయం.. సంతోషంలో రొమ్ము, క్యాన్సర్ బాధితులుNext articleAdivi Sesh: అడవి శేష్ క్రేజ్ ని తెగ వాడేస్తున్న అల్లు అర్జున్ టీం..వైరల్ గా మారిన అడవి శేష్ లేటెస్ట్ పోస్ట్! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Anasuya Bharadwaj: అనసూయ అందాలు తనివితీరనివి.. Wednesday, 22 April 2026, 12:12 PM Sravanthi Chokarapu : స్రవంతీ.. నీ అందాలు చూస్తే పోతోంది మా మతి.. Tuesday, 21 April 2026, 19:15 PM Mouni Roy Photoshoot : అందాల మౌనీ.. బి*కి*నీలో కాకరేపుతోంది.. Tuesday, 21 April 2026, 18:58 PM Most Popular Trevi Fountain Incident: చిల్లర లేదని చిరాకు పడింది.. చివరికి నీటిలో ఆ పని చేసింది Wednesday, 22 April 2026, 21:16 PM Rakasa Movie OTT: ఓటీటీ లోకి ‘రాకాస ‘ చిత్రం గ్రాండ్ ఎంట్రీ.. ఎందులో చూడొచ్చంటే.. Wednesday, 22 April 2026, 21:02 PM Venkatesh IPL Video: IPL గ్రౌండ్ లో విక్టరీ వెంకటేష్ చిందులు.. కావ్య మారన్ చప్పట్లు.. వైరల్ అవుతున్న వీడియో.. Wednesday, 22 April 2026, 20:46 PM Satya Jatley Trailer Review: కమెడియన్ సత్య ‘జెట్లీ’ ట్రైలర్ రివ్యూ : ఈసారి కామెడీ వర్కౌట్ అయ్యేలా లేదే.. Wednesday, 22 April 2026, 20:35 PM Load more