HomeఫోటోలుAnasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే? ఫోటోలుసినిమా ఫొటోలు Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే? By Swathi Chilukuri Monday, 19 May 2025, 16:24 PM FacebookTwitterWhatsAppCopy URL Anasuya House Photo ప్రముఖ సినీ నటి, యాంకర్ అనసూయ గురించి పరిచయం అవసరం లేదు. ఈ రంగమ్మత్త రీసెంట్ గా నూతన గృహాన్ని కొనుగోలు చేశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి గృహ ప్రవేశ వేడుకను నిర్వహించి సోషల్ మీడయాలో ఫోటోలను పోస్ట్ చేసింది. తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వారి కొత్త ఇంటికి ‘శ్రీరామ సంజీవి’ అని పేరు పెట్టారట. ఈ సందర్భంగా హోమాలు, పూజలు, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, మరకత లింగ రుద్రాభిషేకం వంటివి జరిపించారు. గృహ ప్రవేశం రోజున వారి ఇంటికి ఆంజనేయస్వామి విచ్చేశారంటూ ఎమోషనల్ అయింది అనసూయ. మరి మీరు కూడా యాంకర్, నటి అనసూయ వాళ్ల ఇంటి ఫోటోలను చూసేయండి.. ఇక ఈ ఇంటికి ఎన్ని కోట్లు పెట్టి డిజైన్ చేశారు అంటూ నెటిజన్లు ప్రశ్నలు వేస్తున్నారు. మరి ఆన్సర్ ఎప్పుడిస్తుందో రంగమ్మత్త. TagsanasuyaAnasuya Bharadwajanasuya instagramAnasuya PhotosAnchor Anasuyatollywood news Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleAP Government : ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. త్వరలో అమలు..Next articleWomen Entrepreneurs : పెట్టుబడి అవసరం లేదు..కానీ లక్షల్లో ఆదాయం.. మహిళలు ఇంటి నుంచి చేసే 5 అద్భుతమైన వ్యాపారాలు ఇవే.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Sravanthi Chokarapu Look: స్రవంతీ.. నిన్ను చూస్తుంటే పోతోంది మా మతి.. Sunday, 28 June 2026, 15:00 PM Eesha Rebba : తెలుగమ్మాయి అందాలు అదరహో Saturday, 27 June 2026, 20:50 PM Actress Divija Prabhakar: బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమార్తె ఎంత అందంగా ఉందంటే? Saturday, 27 June 2026, 18:45 PM Most Popular Ketan Agarwal case : కేతన్ కేసు.. సియా, చేతన్ పక్కా ప్లాన్ తోనే.. సీన్ రిక్రియేషన్ లో దారుణ నిజాలు Sunday, 28 June 2026, 22:02 PM Ben Stokes retirement : బెన్ స్టోక్స్ రిటైర్మెంట్.. బజ్ బాల్ మొనగాడు.. ఇంగ్లాండ్ రాతను మార్చిన ఆటగాడు.. Sunday, 28 June 2026, 21:10 PM Harmanpreet Kaur : హర్మన్ ప్రీత్ కౌర్ సిక్సర్ల సింహగర్జన.. బెంబేలెత్తిన ఆస్ట్రేలియా.. అభిమానులకు సండే ట్రీట్ Sunday, 28 June 2026, 21:00 PM Iran Missile Attack: ప్రతీకార దాడులు మొదలు పెట్టిన ఇరాన్.. మధ్యప్రాచ్యం మళ్లీ మండుతోంది! Sunday, 28 June 2026, 19:30 PM Load more