అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు.
ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ లో ప్రేక్షకులకు ఈ బ్యూటీ తెలుసు.
పుష్ప సినిమాతో తన రేంజ్ ను పెంచుకుంది. ఇక పుష్ప 2తో ఆ రేంజ్ ను కంటిన్యూ చేసింది.
రంగమ్మత్త పాత్ర అనసూయకు మంచి పేరును సంపాదించి పెట్టింది.
యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి మంచి నటిగా పేరు సంపాదించిన ఈ నటిని శభాష్ అంటారు అభిమానులు.
జబర్దస్త్ ద్వారా తనకు క్రేజ్ వచ్చింది. ఈ క్రేజ్ తోనే సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది.
షోలు, సినిమాలు అంటూ ఫుల్ గా సంపాదిస్తూ సోషల్ మీడియాలో తెగ అల్లరి చేస్తుంటుంది అను.
డ్రెస్ లు, చీరలు ఏది వేసినా సరే ఈమె అందాలకు ఫిదా అవ్వాల్సిందే.