HomeఫోటోలుAnant Ambani-Radhika Merchant Wedding Photos: అనంత్-రాధిక.. ఈ ఖరీదైన పెళ్లి వేడుక ఫొటోలు వైరల్ ఫోటోలుసినిమా ఫొటోలు Anant Ambani-Radhika Merchant Wedding Photos: అనంత్-రాధిక.. ఈ ఖరీదైన పెళ్లి వేడుక ఫొటోలు వైరల్ By Neelambaram Saturday, 13 July 2024, 12:19 PM FacebookTwitterWhatsAppCopy URL Anant Ambani-Radhika Merchant Wedding Photos Goes Viral అనంత్-రాధిక పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ సందర్భంగా వధువు రాధిక మర్చంట్ ను పెళ్లి కూతురు చేస్తున్న ఫొటోలు చూడముచ్చటగా ఉన్నాయి.. Photo: Instagram వధువు రాధిక తెల్లటి చీరలో, ఎరుపు జాకెట్ లో నవవధువులా ముస్తాబై వచ్చేసింది.. Photo: Instagram వరుడు అనంత్ తో కలిసి వెండి జ్యువెల్లరీ ధరించి వధువు రాధిక స్పెషల్ థిక్ వాయిలేట్ కలర్ లెహంగాలో కదిలి వచ్చింది.. Photo: Instagram వరుడు అనంత్, రాధిక కలిసి కోలాటం ఆడి ఆడిపాడారు.. Photo: Instagram వధువు రాధిక, తన స్నేహితురాళ్లతో కలిసి ఆడిపాడారు.. Photo: Instagram డ్యాన్స్, ముత్యాల ముగ్గు ఆటపాటలతో సందడి చేశారు. Photo: Instagram పెద్దల వద్ద కూర్చొని మహిళలతో కలిసి రాధిక అనుభూతులు పంచుకున్నారు. Photo: Instagram పెళ్లి కూతురు డ్రెస్ లో భారీ జ్యువెల్లరీతో రాధిక క్లోజప్ షాట్స్ అదిరిపోయేలా ఉన్నాయి.. Photo: Instagram మెరూన్ కలర్ ఫుల్ డిజైనర్ డుస్తుల్లో రాధిక ముగ్ధమనోహరంగా ఉంది. Photo: Instagram TagsAnant AmbaniRadhika MerchantRadhika Merchant Wedding LookViral PicsWedding Photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleRajamouli Vs Shankar: రాజమౌళి శంకర్ ఇద్దరి సినిమాల్లో ఉండే తేడాలు ఇవే…ఇంతకీ వీళ్లిద్దరి లో టాప్ డైరెక్టర్ ఎవరు..?Next articleOTT Releases This Week: విజయ్ సేతుపతి సూపర్ హిట్ మూవీ ఓటీటీలో… ఈ వారం అందుబాటులోకి వచ్చిన అద్భుతమైన సినిమాలు, సిరీస్లు ఇవే! Neelambaramhttps://oktelugu.com/Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website. RELATED ARTICLES Sreemukhi latest photos : యాంకర్ శ్రీముఖి అందాలు అదరహో Tuesday, 7 July 2026, 12:12 PM Anasuya Bharadwaj : అనసూయ అందాలు చూడతరమా? Monday, 6 July 2026, 10:56 AM Supritha latest photos : లంగా ఓణీ.. నేటితో రద్దై పోనీ.. సుప్రీత అందాలు Saturday, 4 July 2026, 14:58 PM Most Popular El Nino Andhra Pradesh: ఎల్ నినో స్పష్టం.. ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్! Wednesday, 8 July 2026, 13:19 PM Akhil Akkineni: లెనిన్ మూవీకి నాగార్జున వల్లే మైనస్ అవుతుందిగా… Wednesday, 8 July 2026, 13:12 PM Trivikram Srinivas: త్రివిక్రమ్ కి రైటింగ్ సెన్స్ పోయింది… అందుకే ఆ స్టార్ రైటర్ తో రాయిస్తున్నాడు… Wednesday, 8 July 2026, 13:09 PM Indian Railways: నయా భారత్ రైల్వే.. ఇక నాన్ స్టాప్ Wednesday, 8 July 2026, 12:58 PM Load more