బాలీవుడ్లో మంచి పేరు సంపాదించింది అమీషా పటేల్. ఈమె గ్లామరస్ ఇన్స్టాగ్రామ్ ఫోటోలతో సోషల్ మీడియాలో మాయ చేస్తుంటుంది.
ఇక ఈమె ఫోటోలు చాలా మందికి నచ్చుతుంటాయి. ఒక సారి పోస్ట్ చేస్తే చాలు వెంటనే వైరల్ అవుతుంటాయి.
ఆమె చిత్రాలలో తరచుగా ప్రశాంతమైన ప్రకృతి దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి.
ఈ ఫోటోలను వృత్తిపరంగా పోస్ట్ చేస్తుంటుందా? లేదా కావాలని చేస్తుందా అంటారు కొందరు.
సినిమా ఫీల్డ్ లో ఉండాలంటే ఇలాంటి ఫోటోలను పోస్ట్ చేయాల్సిందేనా అంటారు కొందరు. కానీ ఈమె ఫోటోలను లైక్ చేసే అభిమానులు కూడా చాలా ఎక్కువే.
ఫోటోలే కాకుండా, నటి తన ఇన్‌స్టాగ్రామ్‌ను మంచి మంచి కంటెంట్ ను షేర్ చేస్తుంది కూడా.
కొత్త కొత్త విషయాలు, త్రోబాక్ ఫోటోలు, ఆమె ప్రాజెక్ట్‌ల నుంచి కొత్త విషయాలను కూడా పంచుకుంటుంది ఈ బ్యూటీ.
ఇక ఈ బాలీవుడ్ బ్యూటీ అమీషా ఫోటోల వైపు మీరు కూడా ఓ లుక్ వేయండి.