HomeఫోటోలుAlaya: గ్లామర్ తో అదరగొడుతున్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా? ఫోటోలుసినిమా ఫొటోలు Alaya: గ్లామర్ తో అదరగొడుతున్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా? By Swathi Chilukuri Thursday, 30 January 2025, 20:51 PM FacebookTwitterWhatsAppCopy URL Alaya బాలీవుడ్ నటి అలాయా ఎఫ్ గ్లామరస్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తే చాలు ఫుల్ వైరల్ అవుతుంటాయి. బాలీవుడ్లో ఈ హీరోయిన్ కు మంచి ఫేమ్ ఉంది. పూర్తి పేరు ఆలియా ఫర్నీచర్‌వాలా. ప్రముఖ నటి పూజా బేడీ కూతురు ఈ బ్యూటీ. 2020లో వచ్చిన ‘జవానీ జానేమన్’ సినిమాతో ఈ బ్యూటీ బాలీవుడ్లో రంగ ప్రవేశం చేసింది. ఇక 2022లో వచ్చిన ‘ఫ్రెడ్డీ’ అలాయాకు మంచి బ్రేక్ తెచ్చి పెట్టిందని చెప్పాలి. కార్తీక్ ఆర్యన్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు.. 2023లో కూడా అలాయా రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అవే ‘ఆల్మోస్ట్ ప్యార్ విత్ డీజే మొహబ్బత్’ రెండవది ‘యూ-టర్న్’. ఇందులో మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద బకెట్ తన్నిందనే చెప్పాలి. అంటే కేవలం రూ.25 లక్షల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. సమంత నటించిన ‘యూటర్న్’ను కూడా బాలీవుడ్లో రీమేక్ చేశారు. ఇందులో ఈ అలియానే నటించింది. TagsAlayaAlaya Falaya f movies Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleSeeman : ద్రవిడ వాదంపై తిరుగుబాటు ప్రకటించిన సీమాన్Next articleSunita Williams: సునీతా విలియమ్స్‌ను తీసుకురండి.. అగ్రరాజ్యాధినేతకు ప్రపంచ కుభేరుడి వినతి! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Supritha Naidu Photoshoot: సుబ్బరంగా అందాలు పంచిన సుప్రీత Thursday, 2 April 2026, 21:29 PM Giorgia Andriani Saree Look : చీరలో ఆండ్రియా అందాల అరాచకం Thursday, 2 April 2026, 21:03 PM Malti Chahar Waterfall: మాలతి తడి అందాలు చూడతరమా? Wednesday, 1 April 2026, 21:11 PM Most Popular Prabhas Flop Movies: ప్రభాస్ క్రేజ్ వల్లే ఆ రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి… Saturday, 4 April 2026, 10:42 AM Peddi Movie Rejected Bollywood Actor: పెద్ది సినిమాను రిజెక్ట్ చేసిన బాలీవుడ్ హీరో… Saturday, 4 April 2026, 10:39 AM Jagan Mohan Reddy Mavigan Proposal: జగన్ ‘మావిగన్’.. కదిలిన వైసీపీ దండు Saturday, 4 April 2026, 10:35 AM Amaravathi Postal Services Update: అమరావతికి కేంద్రం మరో గుడ్ న్యూస్ Saturday, 4 April 2026, 10:30 AM Load more