HomeఫోటోలుAlaya F: ఒంటి మీద రెండే పీసులు.. ఫోటోలు చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే.. ఫోటోలుసినిమా ఫొటోలు Alaya F: ఒంటి మీద రెండే పీసులు.. ఫోటోలు చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే.. By Swathi Chilukuri Wednesday, 5 March 2025, 15:30 PM FacebookTwitterWhatsAppCopy URL Alaya F అలాయా ఎఫ్ గురించి కొందరికి మాత్రమే తెలుసు. ఈ బ్యూటీ బాలీవుడ్ సినిమాలు చూసే వారికి మాత్రమే పరిచయమే. ఈ బ్యూటీ గ్లామరస్ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కువగా షేర్ చేస్తుంటుంది. తన అందచందాలతో అలరిస్తుంటుంది. ఈమెకు బాలీవుడ్ లో మంచి ఫేమ్ ఉంది. పూర్తి పేరు ఆలియా ఫర్నీచర్ వాలా. పూజా బేడీ కూతురు ఈ బ్యూటీ. తల్లి ఫేమ్ తో ఇండస్ట్రీలోకి వచ్చింది ఈ చిన్నది. జవానీ జానేమన్ అనే సినిమాతో 2020లో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక 2022లో వచ్చిన ఫ్రెడ్జీ ఈ బ్యూటీకి మంచి క్రేజ్ ను సంపాదించి పెట్టింది. ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ సరసన నటించి మంచి మార్కులు వేసుకుంది. ఆ తర్వాతి సంవత్సరం అంటే 2023లో కూడా ఈ బ్యూటీ రెండు సినిమాలతో అలరించింది. కానీ ఇందులో ఒకటి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. TagsAlaya Falaya f moviesalaya f photosLatest Tollywood News Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleBigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9, కన్ఫర్మ్ అయిన ఫస్ట్ 6 కంటెస్టెంట్స్ వీరే? ఇక హౌస్లో రచ్చేNext articleNagababu: నాగబాబు ఎమ్మెల్సీ.. కూటమి ఎట్టకేలకు ఫిక్స్! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Rashmi Gautam photos : రష్మీ సంప్రదాయ అందాలు చూడతరమా? Saturday, 6 June 2026, 21:34 PM Raai Laxmi bikini: రాయి లక్ష్మీ బికినీలో అందాల జాతర Friday, 5 June 2026, 22:10 PM Nyra Banerjee Summer Look : బీచ్ లో బి*కి*నీలో నైరా అందాల అరాచకం Thursday, 4 June 2026, 21:35 PM Most Popular Annamalai: అన్నామలై హీరో.. సినిమా రీ రిలీజ్.. ఇంతకీ ఈ కథ ఏంటంటే.. Sunday, 7 June 2026, 21:00 PM Best Handheld Gaming Devices 2026: అద్భుతమైన గేమింగ్ అనుభూతి కోసం బెస్ట్ డివైజెస్ ఇవే.. Sunday, 7 June 2026, 20:00 PM Real Life Peddi Athletes: వీళ్లు రియల్ ‘పెద్ది’లు.. జాబితాలో ఉన్న ఇండియన్ ప్లేయర్లు ఎవరో తెలుసా Sunday, 7 June 2026, 19:00 PM Balakrishna: బాలయ్య కి ఆ దర్శకుడంటే చాలా ఇష్టమా..? అతనితో ప్రేమలో పడిపోయాడా..? Sunday, 7 June 2026, 18:00 PM Load more