అలాయా ఎఫ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
ఈ బ్యూటీ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే.
ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్‌ని చూసి ఒక కాలాన్ని లేదా సీజన్‌ను ఖచ్చితంగా చెప్పడం కూడా కష్టమే.
ఎందుకంటే ప్రతి చిత్రం ఏ యుగంలోనైనా ఉండగలదని అనిపిస్తుంది.
అలాయా ఎఫ్ రీసెంట్ గా ప్లాయిడ్, ముత్యాలు, పంక్ ఎలిమెంట్స్‌తో కూడిన లుక్‌ను షేర్ చేసింది.
ఆమె మ్యాచింగ్ స్కర్ట్‌తో కూడిన ప్లాయిడ్ బ్లేజర్ బలే లుక్ ను ఇస్తుంది కదా.
ముత్యాల ఉపకరణాలు, లేయర్డ్ నెక్లెస్‌లు ఆమె లుక్‌ను సూపర్ గా చేశాయి.
నల్లటి లేస్-అప్ బూట్లు దానికి బోల్డ్ ఫినిషింగ్ ఇచ్చి అలాయా లుక్ నే మార్చాయి.