HomeఫోటోలుAkanksha Sharma : అందాల ఆరబోతతో కుర్రకారుకు విందు చేస్తున్న కన్నడ బ్యూటీ.. ఫోటోలుసినిమా ఫొటోలు Akanksha Sharma : అందాల ఆరబోతతో కుర్రకారుకు విందు చేస్తున్న కన్నడ బ్యూటీ.. కన్నడ సినిమాలతో పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మలు చాలా మందే ఉన్నారు. అందులో ఆకాంక్ష శర్మ ఒకరు. By Swathi Chilukuri Thursday, 23 January 2025, 17:07 PM FacebookXWhatsAppCopy URL Akanksha Sharma కన్నడ సినిమాలతో పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మలు చాలా మందే ఉన్నారు. అందులో ఆకాంక్ష శర్మ ఒకరు. త్రివిక్రమ్ అనే సినిమాతో సౌత్ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది ఈ అందాల తార. పలు కంపెనీల కు బ్రాండ్ అంబాసిడర్ గా నటించింది ఆకాంక్ష. ఇక ఈ బ్యూటీ హీరోయిన్ గా ఇప్పుడిప్పుడే అవకాశాలు దక్కించుకుంటుంది. క్యాడ్బరీ, సంతూర్ తో పాటు పలు కంపెనీల యాడ్ లో నటించింది. మహేష్ బాబు, కార్తీ, వరుణ్ ధావన్ వంటి స్టార్స్ తో కలిసి కమర్షియల్స్ యాడ్స్ లో కనిపించింది మోడల్ గా సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఈమె ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. సోషల్ మీడియాలో దాదాపుగా మిలియన్ మంది ఫాలోవర్స్ ను కలిగి ఉంది. ఇక అందాల ఆరబోతతో ఫోటోలను షేర్ చేస్తుంటుంది TagsAkanksha SharmaAkanksha Sharma Latest PhotosAkanksha Sharma PhotosbollywoodSocial Media viral Share FacebookXWhatsAppCopy URL Previous articleGame Changer : డిజాస్టర్ సినిమాలలో అత్యధిక టిక్కెట్లు అమ్ముడుపోయిన చిత్రంగా ‘గేమ్ చేంజర్’..ఇప్పటి వరకు ఎన్ని టికెట్స్ సేల్ అయ్యాయంటే!Next articleYS Jagan Mohan Reddy : జనంలోకి జగన్.. జిల్లాల పర్యటనకు ముహూర్తం ఫిక్స్! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Monkey Devotion : ఆ హనుమంతుడే కోతి రూపంలో వచ్చాడా? బద్రీనాథ్‌లో సంచలనం రేపుతున్న వైరల్ వీడియో! Karnataka DK Shivakumar : సీఎం సార్.. మీరే నాకు పెళ్లి చేయాలి.. ఓ పల్లెటూరి యువకుడి విజ్ఞప్తి వైరల్ Jr NTR : ఇంత దిగజారుతారా? ఆ వీడియోపై ఎన్టీఆర్ ఆగ్రహం.. లీగల్ యాక్షన్ Venu Swamy Predictions : డబ్బు దాచిపెట్టుకోండి.. త్వరలో పెను సంచలనాలు.. వేణుస్వామి హెచ్చరిక Ambati Rambabu : అంబటి రాంబాబు “రాయల్ సెల్యూట్”.. జగన్ ప్రెసిడెంట్ మెడల్ కు దండం Neck 180 Degrees: ఇవే తగ్గించుకోవాలి.. మెడను 180 డిగ్రీలు తిప్పాడు.. పోతావు రా రేయ్.. షాకింగ్ వీడియో Most Popular Sudigaali Sudheer: క్రేజీ సీరియల్ హీరోయిన్ తో సుడిగాలి సుధీర్ పెళ్లి ఫిక్స్! Bigg Boss 10 Telugu: రేపే ‘బిగ్ బాస్ 10’ లో మిడ్ వీక్ ఎలిమినేషన్.. టాప్ కంటెస్టెంట్ అవుట్! Allu Arjun: లైవ్ లో అర్థరాత్రి అల్లు అర్జున్ కి ఫోన్ చేసి టెన్షన్ పెట్టిన విజయ్ దేవరకొండ..! YS Jagan Mohan Reddy: బొద్దింకల కోసం ట్వీట్ చేయడం కాదు.. జన్ జీ కి అవకాశాలివ్వాలి.. చూసి నేర్చుకో జగన్.. Victory Venkatesh: విక్టరీ వెంకటేష్ అడ్డొచ్చారు.. కింగ్ నాగార్జున తప్పుకోక తప్పలేదు..ఈ స్టార్ హీరోల మధ్య ఎందుకీ గొడవ? Chandrababu Naidu: చంద్రబాబు అంటే అలానే ఉంటుంది.. వైసిపి కోరుకున్నట్టుగా కాదు.. ఏపీలో పోలింగ్ జరిగేది అప్పుడే.. Jailer 2 Movie: ‘జైలర్ 2’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. 1000 కోట్ల దిశగా అడుగులు! Brazil Waterfall: ఆకాశం నుంచి జలపాతం.. కళ్లింతలు చేసుకుని చూడాల్సిందే.. వైరల్ వీడియో Naman Dhir: 15 బంతుల్లో 42 పరుగులు.. టీమిండియాకు గట్టోడు దొరికాడు..