అదితి రావ్ హైదరీ బాలీవుడ్ బ్యూటీ అయినా సరే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. Photo: Instagram
తన అంద చందాలతో కుర్రకారును మైమపరిపిస్తూ ఫుల్ ఫోటో షూట్లతో మత్తెక్కిస్తుంటుంది. Photo: Instagram
రీసెంట్ గా అదితి రావు హైదరీ హీరామండి అనే వెబ్ సిరీస్ లో నటించి మరింత మంది అబిమానులను సొంతం చేసుకుంది. Photo: Instagram
సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ లో అదితి బిబోజాన్ అనే పాత్రలో మెరిచింది. Photo: Instagram
ఈ సిరీస్ లో ఆమె నటనకు ప్రశంసలు వచ్చాయి. అంతేకాదు ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం రెండో సీజన్ కు రెడీ అవుతోంది. ఇందులో కూడా నటించనుంది ముద్దుగుమ్మ. Photo: Instagram
‘ఢిల్లీ 6’ మూవీతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన అదితి రావ్ హైదరీ తర్వాత ‘లండన్’, ‘పారిస్’, ‘న్యూయార్క్’, ‘మర్డర్ 3’, ‘వజీర్’, ‘పద్మావత్’ వంటి సినిమాల్లో నటించింది. Photo: Instagram
ప్రస్తుతం ‘లయనెస్’, ‘గాంధీ టాక్స్’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. Photo: Instagram
సినిమా జిందగీ ఇలా సాగుతుంటే.. పర్సనల్ లైఫ్ లో హీరో సిద్దార్థ్ తో రీసెంట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకుంది అదితి. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారట. Photo: Instagram