Tejaswi Madivada: అందమంటే ఈమెనే ఉదాహరణగా చెప్పాలేమో.. తేజూ అదిరిపోయావ్..
తేజస్వి మదివాడ గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేదు. ఈ తెలుగు అందం సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన హాట్ అందాలతో కవ్విస్తుంటుంది.
Written By:
Neelambaram, Updated On : September 17, 2024 / 11:17 AM IST