Samantha: సమంత ఈ ఫోటోలు చూశారా? కేక పెట్టిస్తున్నాయి గా..
బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీకి కోట్లలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక్క పోస్ట్ పెడితే చాలా క్షణాల్లో లైక్‌లు, కామెంట్లు వచ్చి సోషల్ మీడియానే షేక్ అవుతుంటుంది.
Written By:
Neelambaram, Updated On : September 17, 2024 / 11:29 AM IST