Mom and Daughter Pregnant: కొన్ని వార్తలు చదువుతుంటే నిజంగా ఇలా ఎలా సాధ్యమవుతుంది అనిపిస్తుంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ తరహా వార్తలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. వాటిని చదువుతుంటే ఆశ్చర్యం మాత్రమే కాదు.. అంతకు మించిన విస్మయం కూడా చోటు చేసుకుంటున్నది. ఇక ఇప్పుడు మీరు చదవబోయే ఈ కథనం కూడా అంతకుమించి అనుభూతి మీకు ఇస్తుంది. కాకపోతే ఇది ఎలా సాధ్యం అనే ప్రశ్న మీలో ఉత్పన్నమవుతుంది.
అమెరికా అంటే విపరీతమైన స్వేచ్ఛకు పర్యాయపదం. అక్కడ టీనేజ్ వచ్చిన పిల్లలకు విపరీతమైన స్వేచ్ఛ లభిస్తుంది. వారికి నచ్చినట్టుగా ఉండవచ్చు. నచ్చిన వ్యక్తులతో ఉండవచ్చు. దీనిని గనుక పేరెంట్స్ ఒప్పుకోకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే అమెరికన్ చట్టాలు అలా ఉంటాయి కాబట్టి. ఇలా విపరీతమైన స్వేచ్ఛ ఉన్న ఓ యువతీ తన స్నేహితుడితో కలిసి ఉండటం మొదలుపెట్టింది. పెళ్లికాకముందుకే శారీరక సుఖాన్ని అనుభవించడం ప్రారంభించింది. తద్వారా ఆమె గర్భవతి అయింది. అమెరికాలో ఈ తరహా సంఘటనలు సర్వసాధారణం.. అయితే అతగాడు ఆ అమ్మాయితోనే ఆగిపోలేదు. ఆ అమ్మాయి తల్లితో కూడా రొమాన్స్ మొదలు పెట్టాడు. కాకపోతే అంతకుముందే ఆమెతో చాటుసంబంధాన్ని కొనసాగించాడు. ఆ తర్వాత ఆమె కూతురికి దగ్గర అయ్యాడు. ఇలా ఇద్దరితోను పడక పంచుకొని.. ఇద్దరినీ కూడా గర్భవతులను చేశాడు. చదువుతుంటే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికి నిజం.
యూట్యూబ్లో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోను జాడే టీన్ అనే మహిళ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో ప్రకారం ఆ మహిళ, ఆమె కూతురు ఇద్దరు కూడా గర్భవతులుగా కనిపించారు. వారిద్దరికీ గర్భం వచ్చేలా చేసిన వ్యక్తి మధ్యలో ఉన్నాడు. ” నేను నా తల్లి ఒకే వ్యక్తి కారణంగా గర్బందాల్చాం. కేవలం వారం రోజుల వ్యవధిలోనే మా ఇద్దరికీ పిల్లలు పుడతారు. ఆ సందర్భం కోసం ఎదురుచూస్తున్నామని” ఆ యువతి పేర్కొంది. సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతున్న ఈ వీడియోను దాదాపు 75 లక్షల మందికిపై చూశారు. చూసిన వాళ్ళు మొత్తం కూడా “ఇతడు మామూలు ఆటగాడు కాదు అంటూ” వ్యాఖ్యలు చేస్తున్నారు.
