Veerasimha Reddy : అమెరికాలో బాలయ్య ‘వీరసింహారెడ్డి’ ప్రీమియర్ షోలు.. పండుగ చేసుకున్న ఎన్నారైలు

Veerasimha Reddy :అమెరికా లోని నార్త్ కెరొలినా రాష్ట్రం, చార్లెట్ నగరంలో నందమూరి బాలకృష్ణ అభిమానులు పురుషోత్తం చౌదరి గుడే, ఠాగూర్ మల్లినేని, సచ్చింద్ర ఆవులపాటి, వెంకట్ సూర్యదేవర మరియు షార్లెట్ బాలయ్య అభిమానుల ఆధ్వర్యంలో వీరసింహారెడ్డి ప్రీమియర్ షో నిర్వహించి కేక్ కట్ చేసి ఒక పండుగ లాగా ప్రీమియర్ షో వీక్షించారు.  

Written By: NARESH, Updated On : January 12, 2023 10:42 pm
Follow us on