Vinayaka Chaviti celebrations: వర్జీనియాలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

అమెరికాలోని వర్జీనియాలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. కిడ్స్ టు కిడ్స్ నెట్ వర్క్, ఎన్నారై స్ట్రీమ్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కిడ్స్ టు కిడ్స్ నెట్ వర్క్, ఎన్నారై స్ట్రీమ్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తు ప్రత్యేక పూజలు చేశారు. సుమారు 1,800 మందికి ఏర్పాటు చేసిన సహపంక్తి అరిటాకు భోజనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గణపయ్యకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం 500 పౌండ్స్ లడ్డు ప్రసాదాన్ని పంచి పెట్టారు. […]

Written By: Suresh, Updated On : September 15, 2021 8:09 am
Follow us on

అమెరికాలోని వర్జీనియాలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. కిడ్స్ టు కిడ్స్ నెట్ వర్క్, ఎన్నారై స్ట్రీమ్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కిడ్స్ టు కిడ్స్ నెట్ వర్క్, ఎన్నారై స్ట్రీమ్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తు ప్రత్యేక పూజలు చేశారు. సుమారు 1,800 మందికి ఏర్పాటు చేసిన సహపంక్తి అరిటాకు భోజనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గణపయ్యకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం 500 పౌండ్స్ లడ్డు ప్రసాదాన్ని పంచి పెట్టారు. అనంతరం గణనాథుడి ప్రతిమను ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.