HomeNewsAnchor Varshini: పుట్టినరోజుకు అందాల ఆరబోత.. హాట్ యాంకర్ రచ్చ !

Anchor Varshini: పుట్టినరోజుకు అందాల ఆరబోత.. హాట్ యాంకర్ రచ్చ !

Anchor Varshini: యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోయిన్స్ గా, నటీమణులుగా మారిన గ్లామర్ బ్యూటీలు చాలామందే ఉన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఈ మధ్య ఎంతో మంది అమ్మాయిలు యాంకర్స్ గా నటీమణులుగా ఎంట్రీ ఇస్తున్నారు. అందులో కొందరు సూపర్ సక్సెస్ అవుతున్నారు. ఈ లిస్ట్ లోనే చేరింది యాంకర్ కమ్ యాక్టర్ వర్షిణి సౌందరాజన్.

Anchor Varshini
Anchor Varshini Photos

యాంకర్ వర్షిణి సౌందరాజన్ హోమ్లీ నెస్ కేరాఫ్ అడ్రస్. కానీ.. ఎందుకో ఆమెకు అనసూయ రేంజ్ లో ఛాన్స్ లు రాలేదు. దాంతో మధ్యలో వర్షిణి సౌందరాజన్ తన రూట్ మార్చింది. ట్రెండ్ కి తగ్గట్టు.. కాస్త బోల్డ్ క్యారెక్టర్స్ కూడా చేసింది.

అసలు తానూ మంచి గ్లామర్ బ్యూటీ అని, అలాగే మంచి నటిని కూడా అని.. అయినా తనకు అవకాశాలు ఎందుకు ఇవ్వరు అని వర్షిణి సౌందరాజన్ బాగా ఫీల్ అవుతూ ఆ మధ్య ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది.

Anchor Varshini
Anchor Varshini Birthday Photoshoot

నిజమే వర్షిణి సౌందరాజన్ లో హీరోయిన్ రేంజ్ గ్లామర్ తనలో ఉన్నా…ఇంకా చిన్నాచితకా పాత్రలకు మాత్రమే పరిమితం అవ్వాల్సి వచ్చింది. నిజానికి మొదట మోడలింగ్ రంగంలో సత్తా చాటినా.. ‘చందమామ కథలు’ అనే తెలుగు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కాకపోతే.. హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించలేకపోయింది.

Also Read: పవన్ ఫ్యాన్స్ కు శుభవార్త.. దసరాకి మళ్లీ జాతరే !

కారణం.. ఆమెకు భారీ సక్సెస్‌ రాలేదు, అలాగే గుర్తింపు రాలేదు. దీంతో వర్షిణి ‘పెళ్లి గోల’ అనే వెబ్ సిరీస్‌ లో కూడా నటించింది. వరుస పెట్టి ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసింది. అయినా రావాల్సిన స్థాయిలో గుర్తింపు రాలేదు. దాంతో ఇష్టం లేకపోయినా ఈ బ్యూటీ బుల్లితెరపైకి అడుగు పెట్టి.. ప్రస్తుతం అక్కడ రచ్చ చేస్తోంది. ఎలాగూ రచ్చ చేయడం అలవాటు అయింది కదా.

అందుకే.. పనిలో పనిగా సోషల్ మీడియాలో కూడా అందాల రచ్చకు తెరతీసింది. ఈ క్రమంలోనే ‘ఢీ’ షోలో మెంటర్‌గా సందడి చేసింది. యాంకర్‌గా మారి ‘పటాస్’ సహా కొన్ని షోలు కూడా చేసింది. ఇక ఈ హాట్ యాంకర్‌ వర్షిణి సౌందరాజన్ పుట్టినరోజు నేడు. తన పుట్టినరోజును పురస్కరించుకుని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను పోస్ట్ చేసింది. ఆ ఫొటోల్లో క్లీవేజ్ అందాలను చూపిస్తూ ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Also Read: రామ్ చరణ్ తో అమృత్‌ స‌ర్‌ లో స్టార్ట్ చేసిన శంకర్ !

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version