తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ శుక్రవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. స్టాలిన్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ఈ ప్రమాణ స్వీకారం చేయించారు. కరోనా మహమ్మారి కారణంగా చాలా సింపుల్ గా కార్యక్రమం జరిగిపోయింది. ముఖ్యమైన అతిథులను మాత్రమే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.