చాలా ఏళ్ల క్రితమే హీరోయిన్‌గా వచ్చింది శాన్వీ. ఈమెకు ఒకప్పుడు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. Photo Credit Instagram
ఇప్పటికీ కొన్ని కొన్ని సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతోంది. అంతేకాదు తన ఫోటోలతో సోషల్ మీడియాలో రెచ్చిపోతుంటుంది.Photo Credit Instagram
రీసెంట్ గా శాన్వీ కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. మరి ఆలస్యం ఎందుకు వాటిని మీరే చూసేయండి.Photo Credit Instagram
మోడలింగ్ రంగంలో అందచందాలతో మెప్పించింది శాన్వీ శ్రీవాస్తవ.Photo Credit Instagram
2012లో వచ్చిన 'లవ్‌లీ' సినిమా ద్వారా హీరోయిన్‌గా తన జర్నీని ప్రారంభించింది ఈ బ్యూటీ.Photo Credit Instagram
ఈ సినిమాలో తన నటనకు మంచి మార్కులు పడటం మాత్రమే కాదు మంచి విజయాన్ని కూడా సొంతం చేసుకుంది.Photo Credit Instagram
లవ్ లీ హిట్ తో టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీనే అందుకున్నట్టు అయింది. అదే సమయంలో శాన్వీకి ఎన్నో అవకాశాలు కూడా వచ్చాయి.Photo Credit Instagram