కరోనా కోరల్లో చిక్కుకున్న భారత్ కు పొరుగు దేశం పాకిస్థాన్ తనవంతు సాయం అందించేందుకు సిధ్ధమయింది. భారత్ కు తక్షణ సాయంగా వెంటిలేటర్లు, డిజిటల్ ఎక్స్ రే యంత్రాలు, పీపీఈ కిట్లు ఇతర వైద్య సామగ్రిని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది.ఈ మేరకు పాక్ విదేశంగా మంత్రి షా మహమ్మద్ ఖురేషి ట్విటర్ లో వెల్లడించారు.