Nagma: యంగ్ హీరోతో నగ్మా రొమాన్స్.. ఇది షాకింగ్ విషయమే !

Nagma: ఒకప్పటి బోల్డ్ హీరోయిన్ నగ్మా ఇప్పుడు ఓ రొమాంటిక్ పాత్రలో అలరించడానికి సన్నద్ధం అవుతుంది. ఏభై ఏళ్లకు దగ్గరలో ఉన్న ఈ మాజీ బ్యూటీకి రొమాన్స్ విషయంలో ఇంకా ఆ తపన ఆ తాపత్రయం ఉన్నాయని, అవకాశాలు వస్తే గ్లామరస్ రోల్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి తానూ ఎప్పుడు ముందు ఉంటానని నగ్మా మేకర్స్ చెబుతుందట. దాంతో ఓ తమిళ సినిమాలో ఆమెకు అవకాశం దక్కింది. పైగా, నగ్మా ఈ సినిమాలో హీరో ఆర్యతో […]

Written By: Shiva, Updated On : May 7, 2022 6:34 pm
Follow us on

Nagma: ఒకప్పటి బోల్డ్ హీరోయిన్ నగ్మా ఇప్పుడు ఓ రొమాంటిక్ పాత్రలో అలరించడానికి సన్నద్ధం అవుతుంది. ఏభై ఏళ్లకు దగ్గరలో ఉన్న ఈ మాజీ బ్యూటీకి రొమాన్స్ విషయంలో ఇంకా ఆ తపన ఆ తాపత్రయం ఉన్నాయని, అవకాశాలు వస్తే గ్లామరస్ రోల్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి తానూ ఎప్పుడు ముందు ఉంటానని నగ్మా మేకర్స్ చెబుతుందట.

Nagma

దాంతో ఓ తమిళ సినిమాలో ఆమెకు అవకాశం దక్కింది. పైగా, నగ్మా ఈ సినిమాలో హీరో ఆర్యతో డ్యూయెట్లు పాడనుంది. వీళ్లద్దరూ జత కట్టి, ఓ మాస్ సాంగ్ లో అదిరిపోయే స్టెప్స్ తో రెచ్చిపోతారట. ఆర్య హీరోగా ఓ సినిమా రానుంది. ఇటీవలే ఈ సినిమాను ప్రకటించారు. అప్పటి నుండి ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ క్యారెక్టర్ లో చాలామంది పేర్లు అనుకున్నారు.

Also Read: Bhala Thandanana: ప్చ్.. పరిణతి పెరిగింది.. సినిమా ప్లాప్ అయ్యింది !

ఓ దశలో సిమ్రాన్ కూడా నటిస్తోందని వార్తలు వచ్చాయి. అయితే, సిమ్రాన్, ఆర్య పక్కన రొమాన్స్ చేస్తే బాగోదు అని ఫీల్ అయిందట. ఆ తర్వాత ఈ పాత్ర రంభకు వెళ్ళింది. ఎలాంటి బోల్డ్ సీన్స్ కైనా తానూ రెడీ. కానీ అంటూ భారీ రెమ్యునరేషన్ ను చెప్పింది. ఎలాగూ ఈ మూవీలో మెయిన్ హీరోయిన్ గా మాళవిక మోహనన్ ఉంది,

Nagma

ఎక్స్ పోజింగ్ విషయంలో మాళవిక మోహనన్ కు ఎలాంటి పరిధులు ఉండవు. ఇప్పుడు రంభను తీసుకుని భారీ మొత్తాన్ని ముట్టచెప్పడం ఎందుకు అని భావించిన మేకర్స్ మొత్తానికి నగ్మాను తీసుకున్నారు. నిజానికి నగ్మా తల్లి పాత్రలకు షిఫ్ట్ అయి, ఆర్టిస్ట్ గా మళ్ళీ బిజీ అవ్వాలనుకుంటున్న టైంలో ఆర్య సరసన హీరోయిన్ గా నటించే ఛాన్స్ రావడం అంటే, నగ్మా కెరీర్ కి అది పెద్ద ప్లస్ పాయింటే.

ఎలాగూ గతంలో ఎన్టీఆర్ సినిమాలో అత్త పాత్రలో నటించి మెప్పించింది. కాకపోతే నగ్మాలో మునపటి బిగువు లేదు అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ టైంలో ఆమె గ్లామర్ రోల్ చేస్తే.. ఎంతవరకు వర్కౌట్ అవుతుంది.

Also Read:Amala Paul: ఇవి ఉంటే.. ఇక అవి ఎందుకు ?.. ఆ హీరోయిన్ కి పైసామే పరమాత్మ !

Tags