https://oktelugu.com/

Chiranjeevi : ఇండియా లో ఏ స్టార్ హీరోకి సాధ్యం కానీ రికార్డ్ ను సాధించిన ఒకే ఒక్క హీరో చిరంజీవి…

సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అయితే మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చూడడానికే యావత్ ప్రేక్షకులందరూ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఒకప్పుడు చిరంజీవి నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన అటెన్షన్ అయితే క్రియేట్ అయ్యేది. ఇక ఇప్పుడున్న స్టార్ హీరోలను పక్కన పెడితే మెగాస్టార్ చిరంజీవి తర్వాతే ఏ హీరో అయిన అనే రేంజ్ లో ఆయన ఒకప్పుడు ఇండస్ట్రీలో ట్రెండ్ సృష్టించాడనే చెప్పాలి...

Written By:
  • Neelambaram
  • , Updated On : December 21, 2024 / 08:36 PM IST

    Mega Star Chiranjeevi

    Follow us on

    Chiranjeevi :  తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాదాపు 45 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ మొత్తాన్ని ఏకఛత్రాధిపత్యంతో ఏలుతున్న హీరో మెగాస్టార్ చిరంజీవి…ఈయన గురించి మనం ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఆయన సాధించిన విజయాలు ఆయన సంపాదించుకున్న గుర్తింపు అలాంటిది ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్న ఆయన ఇకమీదట భారీ విజయాలను సాధించి ఇప్పుడు కూడా స్టార్ హీరోగా వెలుగొందాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే 70 సంవత్సరాల వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ వాళ్లకంటే ఒక అడుగు ముందే ఉండాలనే ఉద్దేశ్యంతో ఆయన తీవ్రమైన పోటీ పడుతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా మెగాస్టార్ చిరంజీవిని టచ్ చేసే హీరోలు ఈ జనరేషన్ లో మరెవరు లేరు అనేది మాత్రం వాస్తవం… ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకునే చిరంజీవి ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్లతో సినిమాలను చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇక ఇండియాలో ఉన్న ఏ సీనియర్ హీరోకి లభించని ఒక అరుదైన గుర్తింపు చిరంజీవి లభిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

    ఎందుకంటే ఇప్పుడున్న టాప్ యంగ్ డైరెక్టర్స్ అందరూ అతనితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించడమే కాకుండా వరుసగా భారీ ప్రాజెక్టులను సెట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి ఏం చేసినా ఒక ట్రెండుగా నిలుస్తుంది.

    కాబట్టి ఇప్పుడు ఆయన చేయబోయే సినిమాలు కూడా వరుసగా ట్రెండ్ సృష్టించే విధంగా ముందుకు సాగబోతుండటం విశేషం… మరి ఏది ఏమైనా చిరంజీవి లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని గుర్తింపును అందించాడు. కాబట్టి ఆయనలాంటి దిగ్గజ నటులు సినిమా ఇండస్ట్రీలో ఉండాల్సిన అవసరమైతే ఉంది. మరి అతని ప్లేస్ ని భర్తీ చేసే హీరోలు ఇప్పుడైతే ఎవరూ కనిపించడం లేదు. మరో కొన్ని సంవత్సరాల పాటు ఆయనే మెగాస్టార్ గా సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి…

    ఇక ఇప్పుడు రాబోయే సినిమాలతో మంచి విజయాలను సాధించి పాన్ ఇండియా లో కూడా తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది… మరి ఆయన అనుకున్నట్టుగానే ఇక మీద రాబోయే సినిమాలతో కూడా మంచి విజయాలను సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది…