ఏపీలో కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 54,400
ఏపీలో గత 24గంటల్లో 72,811కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 6,242కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఏపీ ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్టంలో ఇప్పటి వరకు 6,58,875మంది కోలుకోగా… రాష్టంలో ఒక్క రోజులో 40మంది మృతి చెందినట్లు తెలిపింది. రాష్టంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5,981గా వుంది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య54,400. దీనితో ఇప్పటివరకు రాష్టంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,19,256 గా నమోదు అయినట్లు తేలిపారు. Also Read: మెట్రో […]
Written By:
, Updated On : October 4, 2020 / 06:27 PM IST

ఏపీలో గత 24గంటల్లో 72,811కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 6,242కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఏపీ ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్టంలో ఇప్పటి వరకు 6,58,875మంది కోలుకోగా… రాష్టంలో ఒక్క రోజులో 40మంది మృతి చెందినట్లు తెలిపింది. రాష్టంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5,981గా వుంది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య54,400. దీనితో ఇప్పటివరకు రాష్టంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,19,256 గా నమోదు అయినట్లు తేలిపారు.
Also Read: మెట్రో చేతిలోకి ఆర్టీసీ బస్సులు.. ప్రయాణీకులకు వరంగా మారనుందా?