Muslim Reservation : 12శాతం ముస్లిం రిజర్వేషన్ల అసెంబ్లీ తీర్మానం మత ప్రాతిపదిక కాదా?

12శాతం ముస్లిం రిజర్వేషన్ల అసెంబ్లీ తీర్మానం మత ప్రాతిపదిక కాదా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : April 30, 2024 4:12 pm

Muslim Reservation  : తెలంగాణ కాంగ్రెస్ ఓట్ల కోసం ఎంతకైనా దిగజారడానికి ప్రయత్నిస్తోంది. నిన్నటికి నిన్న అమిత్ షా ఫేక్ వీడియోను అఫిషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో ప్రచారం చేయడమే కాకుండా ఈరోజు కూడా దానిపై దబాయిస్తున్నారు. ఒక అధికార పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి, సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే ట్వీట్ చేస్తే ఏమనాలి? ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. వీడియోను ఇలా చేసి బీజేపీని దెబ్బతీయడం దారుణంగా చెప్పొచ్చు.

1993లో బీసీ కమిషన్ వస్తే.. మోడీ వచ్చాక 2018లో దానికి చట్టబద్ధత వచ్చింది. మోడీ చెప్పే పాయింట్ లో వ్యాలిడ్ ఉంది. ఓబీసీ రిజర్వేషన్ బీసీల్లోని వెనుకబడిన వర్గాలకు ఇవ్వాలన్నది మోడీ డిమాండ్. కానీ కాంగ్రెస్ ముస్లింలకు ఇది వర్తింపచేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ముస్లిం మతమే ఒకటి.. అందులో కులాలే లేవు. అయినా ఈ డిమాండ్ చేయడం ఏంటన్నది కాంగ్రెస్ ఆలోచించుకోవాలి.

12శాతం ముస్లిం రిజర్వేషన్ల అసెంబ్లీ తీర్మానం మత ప్రాతిపదిక కాదా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.