https://oktelugu.com/

 రైతుల డిమాండ్లను నెరవేర్చాలి

హైదరాబాద్‌: రైతులు చేస్తున్న ఆందోళన పట్ల మక్కల్ నీధి మయిం అధ్యక్షుడు కమల్ హాసన్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం రైతులు డిమాండ్లను పట్టించుకోని నెరవేర్చాలని కోరారు. తమిళనాడులో సీఎం పరిపాలన పై సంతృప్తి లేదని అన్నారు. నివర్ తుఫాన్ బాధితులకు సహాయం అందించిన తీరు పై రాష్ట్ర ప్రభుత్వ తీరును ఖండించారు. అంతకుముందు ఆ రాష్ట్రానికి చెందిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ సంతోష్ బాబు మక్కల్ పార్టీలో కమల్ సమక్షంలో చేరారు.

Written By: , Updated On : December 1, 2020 / 01:18 PM IST
Follow us on