ఓ భవనంలోని లిప్ట్ లో ఇరుక్కుని ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. మహారాష్ట్రలోని ముంబై షాహుర్ నగర్ లో కోజీ షెల్టర్ అనే అపార్ట్మెంట్ లో ఉండే మహ్మద్ హోజైఫ్ షేక్ అనే బాలుడు, అతనితో పాటు స్నేహితులు కింది ప్లోర్ కు వెళ్లేందుకు లిప్ట్ ఎక్కారు. కింది ప్లోర్ కు రాగానే అతని స్నేహితులు లిప్ట్ నుంచి బయటకు వచ్చారు. అయితే హోజైఫ్ షేక్ అందరి కంటే చివరిగా వస్తుండగా లిప్ట్ డోర్ మూసుకుపోయింది. ఇంతలో బాలుడు ఆ డోర్ల మధ్య ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయాడు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీ కెమెరాల్లో నమోదు కావడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
A five-year-old boy was crushed to death in a lift accident in Dharavi area of Mumbai on Saturday afternoon. He had taken the lift to his fourth-floor home and while getting out of it, got stuck between its outer and inner doors: Mumbai Police, Maharashtra pic.twitter.com/Pd2PVO72ki
— ANI (@ANI) November 29, 2020
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: The boy was trapped in the lift and died
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com