https://oktelugu.com/

శశికళ బెయిల్ పిటిషన్ కొట్టివేత

బెంగుళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ ముందస్తుగా విడుదల చేయాలని చేసిన బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. దీంతో ఆమె శిక్షకాలం పూర్తి చేసుకొని జనవరిలో విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ముందస్తు బెయిల్ కోసం శశికళ వర్గీయులు రూ.10 కోట్లు డిపాజిట్ కూడా చేశారు. అయితే కోర్టు బెయిల్ కు తిరస్కరించడంతో నిరాశ చెందారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 5, 2020 / 03:08 PM IST
    Follow us on