Homeజాతీయం - అంతర్జాతీయంవంతెన పైనుంచి కిందపడ్డ బస్సు: ఐదుగురి మృతి

వంతెన పైనుంచి కిందపడ్డ బస్సు: ఐదుగురి మృతి

accident

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ఓ మినీ బస్సు 50 అడుగుల వంతెన పై నుంచి కింద పడింది. ఈ ప్రమాందలో ఐదుగురు మృతి చెందారు. ఏడుగురికి తీవ్ర గాయాలైనట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ముంబై నుంచి గోవాకు వెళ్తున్న ఈ మినీ బస్సు  సతారా జిల్లాలోని పూణె-బెంగుళూరు హైవేపై ఉన్న వంతెన పై నుంచి కిందపడింది. కాగా గాయపడ్డవారిని సమీప ఆసుపత్రికి తరలించారు.మృతుల్లో మహిళ, చిన్నారి కూడా ఉన్నారన్నారు.  ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకున్నారు. అయితే గాయపడిన వారి పరిస్థతి నిలకడగానే ఉందని పోలీసులు తెలిపారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular