https://oktelugu.com/

యుద్ధాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి

హైబ్రిడ్‌ యుద్ధాలు వచ్చినప్పుడు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఏయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ బదౌరియా అన్నారు. మహారాష్ట్రలోని పూణెలో శనివారం NDA-139పరేడ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన యుద్ధం ఎప్పుడు వచ్చిన వివేకం, అంకితాభావం, నిబద్ధత, త్యాగం, నాయకత్వాన్ని ప్రదర్శించాలన్నారు. వాని నుంచి దేశం ఇదే కోరుకుంటోందని తెలిపారు. ప్రంచ అత్యుత్త శిక్షణా సంస్థలో NDA ఒకటన్నారు. ఈకార్యక్రమంలో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. మన దేశంలో త్రివిధ దళాలకు కలిపి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ పదవిని సృష్టించడాన్ని […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 7, 2020 3:06 pm
    Follow us on

    హైబ్రిడ్‌ యుద్ధాలు వచ్చినప్పుడు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఏయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ బదౌరియా అన్నారు. మహారాష్ట్రలోని పూణెలో శనివారం NDA-139పరేడ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన యుద్ధం ఎప్పుడు వచ్చిన వివేకం, అంకితాభావం, నిబద్ధత, త్యాగం, నాయకత్వాన్ని ప్రదర్శించాలన్నారు. వాని నుంచి దేశం ఇదే కోరుకుంటోందని తెలిపారు. ప్రంచ అత్యుత్త శిక్షణా సంస్థలో NDA ఒకటన్నారు. ఈకార్యక్రమంలో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. మన దేశంలో త్రివిధ దళాలకు కలిపి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ పదవిని సృష్టించడాన్ని బదైరియా ప్రశంసించారు. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ అనుభవాన్ని సంబంధిత రంగాలకు విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. కోర్సు నేర్చుకునే సమయంలో పరిచయమైనవారితో ఏర్పడిన అనుభంధాన్ని కొనసాగించాలన్నారు.