ప్రముఖ దర్శకుడు మృతి

మలయాళం సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు సాజీ పాండవత్ ఆదివారం మృతి చెందారు. కొంతకాలంగా ఆయన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవలే ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న పాండవత్ ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో మళ్లీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. సాజీ పాండవత్ మ్రుతితో మలయాళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన మరణంపై సీఎం పినరయి విజయన్ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. అలాగే […]

Written By: Suresh, Updated On : January 3, 2021 9:44 pm

deadbody

Follow us on

మలయాళం సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు సాజీ పాండవత్ ఆదివారం మృతి చెందారు. కొంతకాలంగా ఆయన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవలే ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న పాండవత్ ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో మళ్లీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. సాజీ పాండవత్ మ్రుతితో మలయాళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన మరణంపై సీఎం పినరయి విజయన్ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.