రాజకీయ కురవృద్ధుడు, బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు ఎల్.కె.అధ్వాని ఆదివారం 93వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ , బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అద్వాని ఇంటికెళ్లి ఆయనతో కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా మోదీ అద్వాని ఆశీస్సులు తీసుకున్నారు. మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఉన్నారు. ఆ తరువాత మోదీ, నడ్డా, అద్వాని షా కలిసి ముచ్చటించారు. ఇక సోషల్ మీడియాలో అద్వానికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ నేతలతో పాటు అభిమానులు ప్రత్యేకంగా పోస్టులు పెడుతున్నారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Modi celebrations at advanis birthday his house
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com