
కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అనేక ఔషధ కంపెనీలు వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్నారు. వీటిలో భారత్‌కు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ నిర్వహిస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేసింది. వ్యాక్సిన్ ఇచ్చిన ఓ వలంటీర్ అనారోగ్యానికి గురి కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైద్య బృందాలు తెలిపాయి. అయితే వలంటీర్‌కు ఎలాంటి అనారోగ్యం అనే విషయం వెల్లడించలేదు. అనారోగ్య వివరాలు నిర్ధారించుకున్న తరువాత మళ్లీ ప్రయోగాలు నిర్వహిస్తామని కంపెనీ తెలిపింది.