హెలీక్యాప్టర్ కూలి ఇద్దరు ఫైలెట్లు మృతి చెందిన సంఘటన అప్ఘనిస్తాన్‌లో చోటు చేసుకుంది. అప్గనిస్తాన్‌లోని బాగ్లాన్ ప్రావిన్స్ పూల్-ఈ-కుమ్రీ నగరంలోని కప్రాక్ ప్రాంతంలో హెలీక్యాప్టర్ కుప్పకూలింది. ప్రమాదంలో అప్గన్ వాయుసేకు చెందిన ఇద్దరు ఫైలెట్లు మృతి చెందారని రక్షణశాఖ అధికారులు తెలిపారు. Also Read: దక్షిణ కొరియా పౌరుడిని చంపేసిన ఉత్తర కొరియా
హెలీక్యాప్టర్ కూలి ఇద్దరు ఫైలెట్లు మృతి చెందిన సంఘటన అప్ఘనిస్తాన్‌లో చోటు చేసుకుంది. అప్గనిస్తాన్‌లోని బాగ్లాన్ ప్రావిన్స్ పూల్-ఈ-కుమ్రీ నగరంలోని కప్రాక్ ప్రాంతంలో హెలీక్యాప్టర్ కుప్పకూలింది. ప్రమాదంలో అప్గన్ వాయుసేకు చెందిన ఇద్దరు ఫైలెట్లు మృతి చెందారని రక్షణశాఖ అధికారులు తెలిపారు.