భారత్ లో 82 లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్ లో కరోనా కేసులు 82 లక్షలు దాటాయి. కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం 24 గంటల్లో 45, 230 కొత్తగా కేసులు నమోదయ్యయి. ఒక్కరోజులో 496 మంది మృతి చెందారు. దీంతో మొత్తం దేశవ్యప్తంగా మొత్తం కేసుల సంఖ్య 82, 29, 313కి చేరింది. ఇక మృతుల సంఖ్య 1,22, 607గా నమోదైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,61, 908 యాక్టివ్ కేసులు ఉండగా, 75, 44, 798 లక్షల మంది […]

Written By: Suresh, Updated On : November 2, 2020 1:10 pm
Follow us on

భారత్ లో కరోనా కేసులు 82 లక్షలు దాటాయి. కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం 24 గంటల్లో 45, 230 కొత్తగా కేసులు నమోదయ్యయి. ఒక్కరోజులో 496 మంది మృతి చెందారు. దీంతో మొత్తం దేశవ్యప్తంగా మొత్తం కేసుల సంఖ్య 82, 29, 313కి చేరింది. ఇక మృతుల సంఖ్య 1,22, 607గా నమోదైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,61, 908 యాక్టివ్ కేసులు ఉండగా, 75, 44, 798 లక్షల మంది కోలుకున్నారు. దేశవ్యప్తంగా నిన్నటి వరకు 11, 07, 43, 103 పరీక్షలు చేశామని ఆరోగ్యశాఖ తెలిపింది.