ఆన్ లైన్ గేమింగ్ బ్యాన్ పై బిల్లు: గవర్నర్ ఆమోదం

తమిళనాడులో ఆన్ లైన్ గేమింగ్ బ్యాన్ పై ఓ బిల్లును ప్రవేశపెట్టారు. తమిళనాడు యాక్ట్ 1930, చెన్నై పోలీస్ యాక్ట్ 1888, తమిళనాడు డిస్ట్రిక్ పోలీస్ యాక్ట్ 1859 ప్రకారం ఆన్ లైన్ గేమింగ్ బ్యాన్ చేయాలని ఆ బిల్లలో పేర్కొన్నారు. దీనికి గవర్నర్ ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఆన్ లైన్ గేమింగ్ ఆడినా, ప్రచారం చేసినా రూ.10వేల జరిమానాతో పాటు జైలు శిక్ష ఉంటుందని పేర్కొన్నారు. ఆన్ లైన్ గేమ్ ప్రచారం చేస్తున్న సినీ […]

Written By: Suresh, Updated On : November 21, 2020 3:50 pm
Follow us on

తమిళనాడులో ఆన్ లైన్ గేమింగ్ బ్యాన్ పై ఓ బిల్లును ప్రవేశపెట్టారు. తమిళనాడు యాక్ట్ 1930, చెన్నై పోలీస్ యాక్ట్ 1888, తమిళనాడు డిస్ట్రిక్ పోలీస్ యాక్ట్ 1859 ప్రకారం ఆన్ లైన్ గేమింగ్ బ్యాన్ చేయాలని ఆ బిల్లలో పేర్కొన్నారు. దీనికి గవర్నర్ ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఆన్ లైన్ గేమింగ్ ఆడినా, ప్రచారం చేసినా రూ.10వేల జరిమానాతో పాటు జైలు శిక్ష ఉంటుందని పేర్కొన్నారు. ఆన్ లైన్ గేమ్ ప్రచారం చేస్తున్న సినీ నటులకు ఇప్పటికే నోటీసులు వెళ్లాయి. దీంతో ఇక ఆన్ లైన్ గేమింగ్ పై కఠిన నిర్ణయాలు తీసుకునే వీలుంది.