జాతీయం - అంతర్జాతీయంహస్తిన నుంచే వ్యవసాయం చేయలేం: కేంద్రానికి పవార్‌ చురక

హస్తిన నుంచే వ్యవసాయం చేయలేం: కేంద్రానికి పవార్‌ చురక

Sharad Pawar

సుదూర గ్రామాల్లో శ్రమిస్తున్న అన్నదాతలతో సంబంధం ఉన్న వ్యవసాయంపై ఢిల్లీలో కూర్చుని నిర్ణయాలు చేయలేరని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్‌ పవార్‌ స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాలతో సంబంధం ఉన్న వ్యవసాయంపై రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించకుండా పార్లమెంట్‌లో తనకు ఉన్న సంఖ్యాబలంతో ఆమోదించి, బలవంతంగా అమలు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళన రెండో నెలలోకి ప్రవేశించింది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వంతో రైతు సంఘాల నేతలు ఐదు దఫాలు చర్చించినా ఫలితం లేకపోయింది. ఈ పరిస్థితుల్లో సమస్య పరిష్కారానికి రైతు సంఘాలతో చర్చలకు ముగ్గురు మంత్రులతో కేంద్రం నియమించిన కమిటీపై శరద్‌ పవార్ సందేహాలు వ్యక్తం చేశారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Pilot Meals: పైలెట్లకు వేర్వేరు భోజనం.. విమాన ప్రయాణంలో భద్రతా రహస్యం!

Pilot Meals: విమానం అనేది వేగంగా, సురక్షితంగా ఒక చోటు నుంచి మరొక చోటుకు చేర్చే మార్గం. కానీ ప్రయాణికులు చూసే సాధారణ విషయాల వెనుక ఎన్నో జాగ్రత్తలు, శాస్త్రీయ ప్రణాళికలు దాగి...

S Jaishankar: అంట్లుంటది జైశంకర్‌తో.. పాకిస్తాన్‌ జర్నలిస్టుకు గువ్వ గుయ్‌మనిపించిన విదేశాంగ మంత్రి!

S Jaishankar: భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ అనుభవజ్ఞుడైన రాజనీతిజ్ఞుడు. అంతర్జాతీయ వేదికలపై ఆయన ఎక్కడ, ఎలా ప్రతిస్పందించాలో స్పష్టంగా తెలిసిన నేత. ట్రంప్‌ వంటి ప్రపంచ నాయకులకు కూడా నేరుగా...

Trump humiliation in China: ట్రంప్ కు ఘోర అవమానం.. చైనా ముందు తలవంచుకోవాల్సి వచ్చిందిగా..

Trump humiliation in China: ప్రపంచ ఆర్థిక శక్తిగా అమెరికా ఉన్నప్పటికీ.. కొంతకాలంగా చైనా దూకుడు ముందు తట్టుకోలేకపోతోంది. తయారీ రంగం నుంచి మొదలుపెడితే సైన్స్ అండ్ టెక్నాలజీ వరకు ఇలా అన్ని...

India Pakistan Arabian Sea tension: సముద్రాన్ని ఆక్రమించిన పాకిస్తాన్‌.. రంగంలోకి భారత్‌.. తోక ముడిచిన దాయాది!

India Pakistan Arabian Sea tension: ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత భారత్‌ సొంతంగా ఆయుధాల తయారీపై దృష్టి పెట్టింది కొత్త ఆయుధాల తయారీతోపాటు ఉన్న ఆయుధాలను ఆధునికీకరిస్తోంది. ఈ క్రమంలో నింగిలో గతేడాది...

Hormuz Strait reopening: హర్మూజ్‌ తెరుచుకుంది.. భారత్‌ ఊపిరి పీల్చుకుంది

Hormuz Strait reopening: దాదాపు 40 రోజులపాటు సాగిన ఇరాన్‌–అమెరికా, ఇజ్రాయెల్‌ వార్‌కు ఎట్టకేలకు కాస్త బ్రేక్‌ పడంది. తప్పుడు అంచనాలతో యుద్ధం మొదలు పెట్టిన అమెరికా, ఇప్పుడు యుద్ధాన్ని ఎలా ఆపాలో...
Exit mobile version