
రైతులకు వ్యతిరేకంగా ఉన్న కొత్త వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోంటే దేశవ్యాప్త ఉద్యమం చేపడుతామని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వార్నింగ్ ఇచ్చారు. రైతులు, వారి జీవితాల గురించి నేనెంతో ఆందోళన చెందుతున్నానని, రైతులకు వ్యతిరేకంగా ఉన్న బిల్లులను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకెఓవాలని, లేనిపక్షంలో తాము రాష్ట్ర, దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు మమతా తెలిపారు. ముందు నుంచే తాము కొత్త వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్నట్లు ఆమె తన ట్విట్టర్‌లో వెల్లడించారు.