Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » National Politics » Your aggressiveness who is compared to yogi adityanath

Yogi Adityanath : నీ దూకుడు.. యోగి ఆదిత్యనాథ్ కు సాటి ఎవ్వరు?

మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా అప్ డేట్ కావాలన్నారు. అందుకు మనకు మనం సంసిద్ధులుగా ఉండాలని పిలుపునిచ్చారు. ఒకేసారి కీలక 124 ప్రాజెక్టులకు యోగి శ్రీకారం చుట్టడంపై విపక్షాలకు సైతం మిుంగడుపడడం లేదు. అవి నిశితంగా పరిశీలిస్తున్నాయి.

Written By: Dharma Raj , Updated On : June 26, 2023 / 04:19 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Your Aggressiveness Who Is Compared To Yogi Adityanath

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Yogi Adityanath : ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దూకుడు మీద ఉన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. అభివృద్ధికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న గ్యాంగ్ స్టర్స్ ను ఏరివేసే పనిలో పడ్డారు. విపక్షాల నుంచి ఆరోపణలు, విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు అభివృద్ధి పనులతో పరుగుపెట్టిస్తున్నారు. వందలాది ప్రాజెక్టులను పట్టాలెక్కించారు. వాటిని పూర్తిచేసే పనిలో పడ్డారు. నిన్న ఒక్కరోజే ఏకంగా 124 ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు పూర్తిచేశారు.నోయిడా స్టేడియంలో వర్చువల్ విధానంలో శ్రీకారం చుట్టారు.

నొయిడా, గ్రేటర్ నొయిడా అర్భన్ డెవలప్ మెంట్ ఆథారిటీ ఆధ్వర్యంలో 124 ప్రాజెక్టులకుగాను రూ.1,719 కోట్లు కేటాయించారు. ఇందులో కొన్ని ప్రాజెక్టుల పనులు కూడా పూర్తయ్యాయి. వాటిని ప్రారంభించిన యోగి.. మరికొన్ని కొత్త పనులకు శంకుస్థాపన చేశారు. ముఖ్యంగా పార్థాల ఫ్లైఓవర్ ను ప్రారంభించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రూ.84 కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్ ప్రత్యేకమైనది. కేబుల్ బ్రిడ్జి తరహాలో ఉంటుంది. నొయిడా నుంచి గ్రేటర్ వరకూ ఎంపీ 3 రహదారిని కలుపుతూ ఉన్న ఈ వంతెన ఢిల్లీ సిగ్నేచర్ బ్రిడ్జి తరహాలో ఉంటుంది. 650 మీటర్ల పొడవు ఉండే వంతెన.. క్యారేజ్ వేకు ఇరువైపులా 28 వైర్లతో నిర్మించారు. 12 ఎకరాల్లో రూ.22.68 కోట్లతో నిర్మించిన వేద్ వాన్ పార్కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

వీటితో పాటు మరికొన్ని నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. మరికొన్ని ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. గ్రేటర్ నోయిడాలోని గౌతమ్ బుద్ధ విశ్వవిద్యాలయంలో ‘సేవ్ కల్చర్ సేవ్ ఇండియా ఫౌండేషన్’ నిర్వహించిన మరొక కార్యక్రమంలో సీఎం యోగీ ఆదిత్యనాథ్..మరికొన్ని అభివృద్ధి పనులు ప్రారంభించారు. మన సంస్కృతిపై ఏదైనా దాడి జరిగినా లేదా జరుగుతున్నా, అది డిజిటల్ మీడియా లేదా మరేదైనా మాధ్యమం ద్వారా అయినా, దాని విధానం మారిందని యోగీ తెలిపారు. ఆ పద్ధతులను మనం అర్థం చేసుకోవాలన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా అప్ డేట్ కావాలన్నారు. అందుకు మనకు మనం సంసిద్ధులుగా ఉండాలని పిలుపునిచ్చారు. ఒకేసారి కీలక 124 ప్రాజెక్టులకు యోగి శ్రీకారం చుట్టడంపై విపక్షాలకు సైతం మిుంగడుపడడం లేదు. అవి నిశితంగా పరిశీలిస్తున్నాయి.

Dharma Raj

Dharma Raj Author - OkTelugu

Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

View Author's Full Info

Web Title: Your aggressiveness who is compared to yogi adityanath

Tags
  • BJP
  • Noida
  • Politics
  • Uttar Pradesh cm
  • Yogi Adityanath
Follow OkTelugu on WhatsApp

Related News

UP police appointment letters : 48 లక్షల మందిని వడపోసి 60 వేల మంది పోలీసులను నియమించిన యోగి ప్రభుత్వ స్టోరీ

UP police appointment letters : 48 లక్షల మందిని వడపోసి 60 వేల మంది పోలీసులను నియమించిన యోగి ప్రభుత్వ స్టోరీ

Noida Viral Video: అందరూ చూస్తుండగా.. బైక్ పై ఆ పని.. తిక్క కుదిర్చిన పోలీసులు.. వైరల్ వీడియో

Noida Viral Video: అందరూ చూస్తుండగా.. బైక్ పై ఆ పని.. తిక్క కుదిర్చిన పోలీసులు.. వైరల్ వీడియో

Rahul Gandhi Vs Election Commission: రాహుల్ గాంధీ ఎన్నికల బోగీ పధకం ప్రకారమా నిరాశతోనా?

Rahul Gandhi Vs Election Commission: రాహుల్ గాంధీ ఎన్నికల బోగీ పధకం ప్రకారమా నిరాశతోనా?

One Year of TDP-Led Govt: ఆంధ్ర కూటమి ప్రభుత్వం సంవత్సరపు పాలనలో ఎదుర్కొంటున్న సవాళ్ళు అపవాదులేంటి?

One Year of TDP-Led Govt: ఆంధ్ర కూటమి ప్రభుత్వం సంవత్సరపు పాలనలో ఎదుర్కొంటున్న సవాళ్ళు అపవాదులేంటి?

AP political mood : మారుతున్న జనాల మూడ్.. తేల్చుకోవాల్సింది జగన్!

AP political mood : మారుతున్న జనాల మూడ్.. తేల్చుకోవాల్సింది జగన్!

Yogi Adityanath-Pawan Kalyan: ప్రసిద్ధ మధురై మురుగన్ దేవాలయం దగ్గర 5లక్షల మందితో భక్తుల మహాసభ

Yogi Adityanath-Pawan Kalyan: ప్రసిద్ధ మధురై మురుగన్ దేవాలయం దగ్గర 5లక్షల మందితో భక్తుల మహాసభ

ఫొటో గేలరీ

Ashwini Sri Stunning Pics: అందాల వడ్డన చేయడంలో ఈ బిగ్ బాస్ బ్యూటీ ముందుంటుంది కదా..

Bigg Boss Fame Ashwini Sri Stunning Photoshoot Pics

Divi Vadthya Latest Insta Pics: వహ్.. వాలుజడ. ఇదేం అందంరా స్వామి. జడతో కిరాక్ లుక్ లో దుమ్మురేపుతున్న దివి..

Divi Vadthya Latest Instagram Pics Goes Viral

Markram’s Century: మార్క్రం సెంచరీ తర్వాత.. డివిలియర్స్ చేసిన పనికి అంతా షాక్!

Markrams Century After Markrams Century De Villiers Act Shocks Everyone
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.