First Night: అక్కడ పిల్లతోపాటు.. తల్లి కూడా శోభనం గదిలోకి వెళ్లాల్సిందే..!

First Night: ఈ ప్ర‌పంచంలో జాతులు ఎన్ని ఉన్నాయో స్పష్టంగా చెప్పలేం.. వాటిలో ఎన్నో తెగ‌లు, మరెన్నో ఉప తెగలు ఉన్నాయి.. ఇక‌, జాతులు, తెగల మధ్య అనుసరించే ఆచార సంప్ర‌దాయాల గురించి చెప్పాల్సిన ప‌నేలేదు. ఒక్క తెగలోనే ప్రాంతానికో రీతిన పద్ధతులు ఉంటాయి. ఇక, పెళ్లి ఆచారాలంటే తీరొక్క ప‌ద్ధ‌తిలో ఉంటాయి. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కూ మ‌నం ఎన్నో ఆచారాల‌ను చూసి ఉండొచ్చు. ఇది మాత్రం అంత‌కు మించి! పెళ్లికి ముందు ఎలా ఉన్నాకానీ..పెళ్లి తర్వాత […]

Written By: Bhaskar, Updated On : September 26, 2022 3:37 pm
Follow us on

First Night: ఈ ప్ర‌పంచంలో జాతులు ఎన్ని ఉన్నాయో స్పష్టంగా చెప్పలేం.. వాటిలో ఎన్నో తెగ‌లు, మరెన్నో ఉప తెగలు ఉన్నాయి.. ఇక‌, జాతులు, తెగల మధ్య అనుసరించే ఆచార సంప్ర‌దాయాల గురించి చెప్పాల్సిన ప‌నేలేదు. ఒక్క తెగలోనే ప్రాంతానికో రీతిన పద్ధతులు ఉంటాయి. ఇక, పెళ్లి ఆచారాలంటే తీరొక్క ప‌ద్ధ‌తిలో ఉంటాయి. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కూ మ‌నం ఎన్నో ఆచారాల‌ను చూసి ఉండొచ్చు. ఇది మాత్రం అంత‌కు మించి!

పెళ్లికి ముందు ఎలా ఉన్నాకానీ..పెళ్లి తర్వాత ఆడ, మగ ఒక ప్రమాణం చేస్తారు. ఆ చేసే ప్రమాణం ఏవిధంగా ఉన్నా..అంతరార్థం మాత్రం ఒక్కటే. కడవరకూ కలిసే ఉంటామని,కష్టాల్లో..సుఖాల్లో తోడుంటామని. ఒక్కసారి తనవాడు, తనది అనుకున్న తర్వాత..మరొకరి పార్ట్నర్ గా ఊహించుకోవడానికి కూడా ఎవ్వరూ సాహసించరు. కానీ..ఇక్కడ మాత్రం..కూతురుతో కలిసి తల్లి శోభనం గదిలోకి వెళ్తుందట..!

కొన్ని దేశాలు..ప్రాంతాల్లో పాటించే ఇలాంటి వింత ఆచారాలు ఇతరులకు కొత్తగా ఉంటాయి. మరికొన్ని జీర్నించుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటాయి. తరాలుగా పాటిస్తుంటారు కాబట్టి.. వాళ్లకు ఏమీ ఇబ్బంది ఉండదు. పైగా.. అది పాటించకపోతేనే తప్పు చేసినట్టుగా ఫీలవుతారు. కానీ.. మనలాంటి వాళ్లకు మాత్రం అభ్యంతరకరంగా ఉంటుంది.

అలాంటి ఆచారమే ఆఫ్రికా దేశాల్లోని ఓ తెగలో ఉంది. కూతురికి పెళ్లి చేసిన తర్వాత శోభనం గదిలోకి పిల్లతో పాటు తల్లికూడా వెళ్లాలి.ఆ సమయంలో.. అల్లుడు ఏం అడిగినా తీర్చాల్సిందేనట! అది కట్నం, ఇతర అవసరాలు ఏదైనా తీర్చాల్సిందేనట. లేదంటే..అప్పుడే బిడ్డకు విడాకులు ఇవ్వొచ్చట.

కాబట్టి..ఏది అడిగినా తీరుస్తారట.ఈ సంప్రదాయం వల్ల మంచి జరుగుతుందని అక్కడి వారు భావిస్తున్నారు.అయితే..కొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. సంప్రదాయం కావడం వల్ల ఎవరూ కలుగజేసుకోలేకపోతున్నారట. మరి, ఈ పరిస్థితి ఎంతకాలం ఉంటుందో??

Tags