spot_img
Homeఎంటర్టైన్మెంట్The Warrior 16 Days Collections: 'ది వారియర్' 16 డేస్ కలెక్షన్స్.. 4...

The Warrior 16 Days Collections: ‘ది వారియర్’ 16 డేస్ కలెక్షన్స్.. 4 కోట్లు నష్టం, రామ్ కెరీర్ కే దెబ్బ.. కానీ లాభాల్లో నిర్మాత, ఎలా ?

The Warrior 16 Days Collections: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని – దర్శకుడు లింగుస్వామి కాంబినేషన్‌లో వచ్చిన ‘ది వారియర్’ సినిమాకి ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. ఈ సినిమాకి మొదటి రోజు నుంచే బాగా నెగిటివ్ టాక్ వచ్చింది. దాంతో, కలెక్షన్స్ బాగా తగ్గాయి. మరి.. ఈ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ ఏమిటి ?, నిర్మాతకు ఏ రేంజ్ లో నష్టాలు వచ్చే ఛాన్స్ ఉంది ?. తెలుసుకుందాం రండి.

The Warrior 16 Days Collections
The Warrior

ముందుగా ఈ సినిమా 16 డేస్ కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.

నైజాం 6.05 కోట్లు

సీడెడ్ 3.06 కోట్లు

ఉత్తరాంధ్ర 2.44 కోట్లు

ఈస్ట్ 1.47 కోట్లు

వెస్ట్ 1.29 కోట్లు

గుంటూరు 2.01 కోట్లు

కృష్ణా 1.05 కోట్లు

నెల్లూరు 0.99 కోట్లు

ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని 16 డేస్ కలెక్షన్స్ కు గానూ ‘ది వారియర్’ రూ. 18.66 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 37.21 కోట్లు వచ్చాయి.

రెస్ట్ ఆఫ్ ఇండియా 1.06 కోట్లు

తమిళనాడు 0.95 కోట్లు

ఓవర్సీస్ 0.88 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ గా 16 డేస్ కలెక్షన్స్ కు గానూ ‘ది వారియర్’ రూ. 21.30 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా రూ. 42:61 కోట్లను కొల్లగొట్టింది

ఓవరాల్ గా ‘ది వారియర్’ కలెక్షన్స్ ను బట్టి ఈ సినిమాకి 4 కోట్లు నష్టం వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం థియేటర్స్ లో ఈ సినిమాకు 15 % ఆక్యుపెన్సీ మాత్రమే ఉంది. మొత్తమ్మీద మొదటి 16 రోజులకు వచ్చిన కలెక్షన్స్ ను బట్టి.. ఈ చిత్రం సేఫ్ అవ్వడం కష్టమే. అయితే, ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ అండ్ శాటిలైట్ రైట్స్ కారణంగా ఈ సినిమా నిర్మాత శ్రీనివాస్ చిట్లూరుకు ఈ చిత్రం వల్ల 7 కోట్లు లాభాలు వచ్చాయి.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

Team India: బంగారు పళ్లెంలో పెట్టి ఇస్తే కిందపడేసుకున్నారు.. ఈ నలుగురి కెరియర్ గోదారిలో కలిసినట్టే..

Team India: టీమిండియాలో చోటు లభించడమే చాలా కష్టం. పైగా ఒక స్థానానికి చాలామంది పోటీ పడుతున్నారు. ఈ ఫార్మాట్ అయినా సరే పోటీ అత్యంత ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో...

AP Rain Forecast: మళ్లీ నైరుతి.. ఏపీకి చల్లటి కబురు!

AP Rain Forecast: రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. గత ఏడాదికంటే సాధారణ వర్షపాతం తక్కువగానే నమోదయింది.. జూన్లో లోటు కనిపించింది. జూలైలో సైతం కొనసాగింది....

Chandrababu: స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు సంచలనం!

Chandrababu: ఏపీలో స్థానిక ఎన్నికలకు కూటమి ప్రభుత్వం సిద్ధపడింది. వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. ముందుగా మున్సిపల్, తర్వాత ప్రాదేశిక, చివరిగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. అయితే ఈసారి...

Modi Gen Z Video: అర్ధరాత్రి సొంతంగా మరో వీడియో.. తనలోని Gen-Zని ఆవిష్కరిస్తున్న మోదీ

Modi Gen Z Video: దేశవాసియో అనే మాట లేదు. బయో బహనో అనే వాక్యం లేదు. భారత్ మాతాకీ జై అనలేదు. జైశ్రీరామ్ అని చెప్పలేదు. జస్ట్ మై ఫ్రెండ్స్ అన్నాడు...
Oktelugu Epaper
Exit mobile version